Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 17, 2019 | Last Updated 9:08 pm IST

Menu &Sections

Search

మహిమాన్వితమైన ఈ సోమనాధ క్షేత్ర సందర్శనంతో సకల శుభాలు లభిస్తాయి......!!

మహిమాన్వితమైన ఈ సోమనాధ క్షేత్ర సందర్శనంతో సకల శుభాలు లభిస్తాయి......!!
మహిమాన్వితమైన ఈ సోమనాధ క్షేత్ర సందర్శనంతో సకల శుభాలు లభిస్తాయి......!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
హిందువుల పవిత్ర ఆరాధ్య దైవమైన పరమశివుని ప్రసిద్దిగాంచిన పరమ పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటైన సోమనాథుని క్షేత్రం గుజరాత్ రాష్ట్రంలో కొలువై ఉంది. శివపురాణం, నంది పురాణంలో పరమేశ్వరుడు ‘ప్రతి చోటా నేను కొలువై ఉంటాను, కానీ ఈ పన్నెండు ప్రదేశాల్లో మాత్రం మరింత ప్రభావవంతంగా ఉంటాను' అని చెప్పినట్లు ప్రతీతి. అయితే ఈ పన్నెండు ప్రదేశాలనే ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలని అంటారు. లయ కారుడైన ఆ పరమేశ్వరుడు ఈ పవిత్ర క్షేత్రాల యందు కొలువుదీరగా, అటువంటి ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో గుజరాత్‌లోని సోమనాథ ఆలయం మొదటిది కావడం విశేషం. ఇక పురాణాల ప్రకారం, దక్ష ప్రజాపతి తన 27 కుమార్తెలను చంద్రునికిచ్చి వివాహం చేయగా, 

చంద్రుడు మాత్రం కేవలం రోహిణి దేవితోనే ఎంతో సౌఖ్యంగా ఉండడం, మిగిలిన భార్యలను సరిగా చూసుకోకపోవడంతో తమ తండ్రైన దక్షప్రజాపతికి ఆ మిగిలిన 26 మంది భార్యలు ఫిర్యాదు చేయడంతో, ఆగ్రహించిన దక్షుడు, చంద్రునికి క్షయవ్యాధి కలిగేలా శాపమిస్తాడు. అయితే ఆ వైద్యనిని నయం చేసుకోవడం కోసం భూలోకానికి వచ్చిన చంద్రుడు, ప్రస్తుత క్షేత్రమున్న ప్రాంతంలో పరమ శివుని లింగాన్ని ప్రతిష్టించి ఘోర తపస్సు చేయడం, ఆ తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై, శాపం నుంచి విముక్తి కలిగించి, తన 27 మంది భార్యలను ఎటువంటి వివక్ష చూపకుండా సమానంగా చూసుకొమ్మని హితవుపలికి అదృశ్యమయినట్లు చెప్తారు. ఇక వ్యాధి నయం అయిన అనంతరం, తన 27 మంది సతీమణులను సరిసమానంగా చూసుకోవాలని చంద్రుడు ప్రతిజ్ఞ బూనాడట. అయితే చంద్రునికి ఇక్కడ శాపవిముక్తి జరిగినది కాబట్టే, ఈ మహిమాన్విత ప్రదేశానికి సోమనాథక్షేత్రం అనే పేరు రావడం జరిగిందట. తన వ్యాధి నయం కావడంతోపాటు తన కుటుంబం కూడా ఎంతో సంతోషమయం కావడంతో, 

ఎంతో ఆనందపడ్డ చంద్రుడు, బంగారంతో ఈ ఆలయం నిర్మించారని, ఆ తరువాత త్రేతాయుగంలో కాలంలో రావణాసురుడు వెండితో, అలానే ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు చందనపు చెక్కతో నూతన ఆలయాన్ని నిర్మించినట్టు ఇప్పటికీ అక్కడ కథాకథలుగా చెప్పుకుంటూ
ఉంటారు. అయితే చరిత్ర ప్రకారం క్రీ.శ. 1024లో గజినీ మహమ్మద్ అలానే ఆ తరువాత అల్లావుద్దీన్ ఖిల్జీ, ఔరంగజేబు తదితరులు ఈ క్షేత్రం పై దాడి చేసి అందులోని విలువైన సంపదను కొల్లగొట్టడంతో పాటు ఆ ఆలయాన్ని ధ్వంసం చేయడంతో, వారి తరువాత తరాల్లో వచ్చిన పాలకులు ఈ క్షేత్రాన్ని మరమ్మత్తులు గావించడం జరిగింది. ఇక ఆ తరువాత జునాగఢ్‌ సంస్థానం మన భారత దేశంలో విలీనం కావడంతో భారతదేశ ప్రథమ హోంమంత్రి సర్ధార్ వల్లభాయ్‌పటేల్‌ అప్పట్లో ఈ ఆలయాన్ని సందర్శించి, దాని పునర్నిర్మాణాన్ని గావించగా, 1951లో నూతన ఆలయ నిర్మాణం పూర్తయిన తరువాత, మన రాష్ట్రపతి బాబురాజేంద్రప్రసాద్‌ ఆలయాన్ని ప్రారంభించారు. ఇక కొన్ని శతాబ్దాల చరిత్రగల ఈ సోమనాథేశ్వరుని ఆలయానికి ఇప్పటికీ భక్తులు విశేషంగా తరలివచ్చి మహిమాన్వితమైన సోమనాథుని భక్తితో పూజించి సకల శుభాలను 


మహిమాన్వితమైన ఈ సోమనాధ క్షేత్ర సందర్శనంతో సకల శుభాలు లభిస్తాయి......!!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్రస్తుతం టాలీవుడ్ లో ఆ ఇద్దరు హీరోయిన్లే టాప్....!!
బ్రేకింగ్ : విడాకులకు సిద్దమైన మంచు మనోజ్......!!
గర్భవతిగా కీర్తి సురేష్.....వైరల్ అవుతున్న పిక్......!!
షావోమీ రెడ్మీ ఫోన్స్ యూజర్స్ కు సెన్సేషనల్ న్యూస్....!!
'బాహుబలి 2' ని కూడా ఈజీగా బీట్ చేసిందిగా....!!
అభిమాని సినిమాపై మహేష్ బాబు మెమొరబుల్ వర్డ్స్....!!
శృంగారంతో ఆయుష్షుకు ఉన్న సంబంధం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
'సైరా' మూవీ పై ఉప రాష్ట్రపతి వెంకయ్య సంచలన కామెంట్స్....!!
బాబోయ్, బిగ్ బాస్ 3 విన్నర్ పై షాకింగ్ లీకులు....!!
ట్రైలర్ టాక్ : 'మీకు మాత్రమే చెప్తా' : ఫుల్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్....!!
తెలంగాణ ఆర్టీసీ కొత్త ఎండీ ఎవరంటే....??
'సైరా' పని అయిపాయెరా....!!
హరీష్ మౌనానికి కారణం ఏమిటి,,,,,,ఆర్టీసీ కార్మికులకు మోక్షం లేదా....??
పూరి కొడుకు కోసం రంగంలోకి శివగామి....!!
చిక్కుల్లో నయనతార భవితవ్యం....!!
తన అభిమాని నిర్మించిన సినిమా ట్రైలర్ లాంఛ్ చేయబోతున్న మహేష్ బాబు....!!
'గద్దలకొండ గణేష్' వరుణ్ కు చెడు కూడా చేసింది....!!
'సాహో' కు చేసిన తప్పే 'జాన్' విషయంలోనూ చేస్తున్న ప్రభాస్ ....??
షాకింగ్ గా బాలకృష్ణ 105 టైటిల్ రివీల్ చేసారు....!!
హాలీవుడ్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్న రౌడీ హీరో.....!!
అదరగొట్టిన సాయి ధరమ్ తేజ్ 'ప్రతిరోజు పండగే' ఫస్ట్ గ్లిమ్ప్స్ వీడియో ప్రోమో....!!
బన్నీ, మహేష్ ల మధ్య నలిగిపోతున్నారుగా....!!
కింగ్ ఖాన్ ని దర్శకత్వం వహించనున్న సౌత్ దర్శకుడు....!!
ఎన్టీఆర్ ని వెనక్కు నెట్టిన మహేష్ బాబు....!!
'ఆర్ఆర్ఆర్' మూవీ వాయిదా.....2021లో రిలీజ్.....??
అక్కడ 'సైరా' కథ ముగిసినట్లే......!!
బాహుబలి కోసం వెళ్తున్న అల్లూరి, భీం....!!
'పూజ' ని నెంబర్ వన్ చేసేసారుగా....!!
సంక్రాంతి సరే, క్రిస్మస్ పోటీలో విజేతలెవరో.....??
ఆడియన్స్ కి భారీ షాకిచ్చిన 'అల వైకుంఠపురములో' టీమ్....!!
సీఎం జగన్ ని కలవడానికి రామ్ చరణ్ ఎందుకు రాలేదంటే...??
అక్కడ 'సైరా' ను సైడ్ చేసారుగా....!!
బెంజ్ కారు కొన్న ఇస్మార్ట్ బ్యూటీ....సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్....!!
దుమ్మురేపుతున్న కార్తీ 'ఖైదీ' ట్రైలర్.....!!
తొలిసారి మెగాస్టార్ మూవీకి సంగీతం అందించనున్న థమన్....??
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.