ఓం నమో వేంకటేశాయ!!


• ఈ రోజు గురువారం, 26.09.2019ఉదయం 6 గంటలసమయానికి, తిరుమల: 20C°-25℃°.


• నిన్న 79,519 మంది భక్తుల కు కలియుగ దైవం  శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం కల్గినది.


• స్వామివారి సర్వదర్శనం కోసం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 16 గదులలో భక్తులు వేచియున్నారు.


 • ఈ సమయం శ్రీవారి సర్వదర్శనాని కి సుమారు 14 గంటలు పట్టవచ్చును.


• నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు  ₹: 3.02 కోట్లు.


•  శీఘ్రసర్వదర్శనం(SSD),  ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్  ₹:300/-), దివ్యదర్శనం (కాలినడక) వారికి శ్రీవారి దర్శనానికి సుమారుగా రెండు గంటల సమయం పట్టవచ్చును.


• వయోవృద్దులు మరియు దివ్యాంగులకు  ప్రత్యేయకంగా ఏర్పాటు  చేసిన కౌంటర్ ద్వారా ఉ:10 గంటలకి (750) మ: 2 గంటలకి (750) ఇస్తారు.


చంటి పిల్లల తల్లిదండ్రులు మరియు ఎన్నారై ప్రత్యేక దర్శనాలు:


• సుపథం మార్గం గుండా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు ఉ: 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు  దర్శనానికి అనుమతిస్తారు.


శ్రీవేంకటేశ్వర సుప్రభాతం

!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!

తా: కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది
కావున లెమ్ము స్వామి 


మరింత సమాచారం తెలుసుకోండి: