ఓం నమో వేంకటేశాయ


* ఈరోజు గురువారం 03-10-2019 ఉదయం 5 గంటల  సమయానికి.
* తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ....
* శ్రీవారి దర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట క్యూలైన్లలో  వేచి ఉన్న భక్తులు....
* శ్రీవారి  సర్వ దర్శనానికి 16 గంటల సమయం పడుతోంది.....
* ప్రత్యేక ప్రవేశ (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వ దర్శనానికి 4 గంటల సమయం పడుతుంది....
* నిన్న  అక్టోబర్ 2 న 91,876 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.
* నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు ₹ 2.88 కోట్లు.


శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవ  వివరాలు:

30/09/19:
• సాయంత్రం 5-23 నుండి ధ్వజారోహణం
• రాత్రి 8గంటల నుండి పెద్దశేష వాహనము


01/10/19:
• ఉదయం 9 గంటల నుండి 11 వరకు చిన్న శేష వాహనము
• రాత్రి 8 గంటల నుండి 10 వరకు హంస వాహనము


02/10/19:
• ఉదయం 9 గంటల నుండి 11 వరకు సింహ వాహనము
• రాత్రి 8 గంటల నుండి 10 వరకు ముత్యపు పందిరి వాహనము


3/10/19:
• ఉదయం 9గంటల నుండి11 వరకు కల్పవృక్ష వాహనము
• రాత్రి 8గంటల నుండి 10 వరకు సర్వభూపాల వాహనము


04/10/19:
• ఉదయం 9గంటల నుండి 11వరకు మోహిని అవతారం
• రాత్రి 7గంటల నుండి గరుడ వాహనము


05/10/19:
• ఉదయం 9గంటల నుండి 11వరకు హనుమంత వాహనము
• రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు గజవాహనము


06/10/19:
• ఉదయం 9గంటల నుండి 11 వరకు సూర్య ప్రభవాహనము
• రాత్రి 8గంటల నుండి 10 వరకు చంద్రప్రభవాహనము


07/10/19:
• ఉదయం 7గంటల నుండి రధోత్సవము
• రాత్రి 8గంటల నుండి 10వరకు అశ్వవాహనము


08/10/19:
• ఉదయం 6గంటల నుండి చక్రస్నానము
• రాత్రి 7గంటల నుండి ధ్వజావరోహణము



మరింత సమాచారం తెలుసుకోండి: