Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 14, 2019 | Last Updated 11:19 am IST

Menu &Sections

Search

నవవిధ రూపాల ప్రాముఖ్యత ఏంటో తెలుసా?

నవవిధ రూపాల ప్రాముఖ్యత ఏంటో తెలుసా?
నవవిధ రూపాల ప్రాముఖ్యత ఏంటో తెలుసా?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
 హిందువులు అత్యంత ప్రీతిపాత్రంగా ఎంతో వైభవంగా నిర్వహించే పండుగలలో ఈ "దసరావైభవం" ఒకటి.  దసరాకు మరోపేరు 'దశహరా" అంటే! పది పాపాలను హరించేది అని అర్థం; 
రాముడు రావణాసురుని పదితలలు నరకి సంహరించిన సందర్భంగా జరుపుకునే విజయోత్సవంగా కూడా దీనిని వ్యవహరిస్తూ ఉంటారు. సరిగ్గా రావణాసురుని ఆశ్వీయుజమాసం నవమి తిధినాడు వధించాడు. అలాగే శరదృతువులో  కురిసిన వానలవల్ల, చీమలు, దోమలు, కీటకాలు పెరుగుతాయి. ఈ ఋతువులో ప్రజలు రోగబాధలతో మరింతగా బాధపడుతూ ఉంటారు. వీటికి "యమదంష్ట్రము"లని పేరు. ఆరోగ్య ప్రాప్తికి ఈ రెండు ఋతువులలోను నవరాత్ర్యుత్సవం జరుపవలెనని శాస్త్రము.


 పూర్వం మధుకైటభులనే రాక్షసులను వధించడానికి బ్రహ్మదేవుని కోరికపై విష్ణువును నిద్రలేపింది మహామాయ. యోగనిద్ర నుంచి మేల్కొన్న విష్ణువు, మధుకైటభు లతో పదివేల సంవత్సరాలు పోరాడినా వారిని జయించలేక పోతాడు.   ఇది గమనించిన మహామాయ ఆ మధుకైటభులను మోహపూరితుల్ని చేయగా.... వారు అంతకాలంగా తమతో పోరాడినందుకు శ్రీ మహావిష్ణువును మెచ్చుకుని నీకు ఏ వరంకావాలి అని ప్రశ్నించగా.... వారి మరణాన్ని వరంగా ఇవ్వమని కోరుతాడు.  దాంతో తమకు ఇక మరణము తప్పదని నిర్ణయించుకుని  నీరులేనిచోట తమని చంపమనికోరతారు.
  శ్రీహరి వారిని పైకెత్తి భూఅంతరాళంలో సంహరించు సమయాన; మహామాయ పదితలలతో, పదికాళ్ళతో, నల్లనిరూపంతో "మహకాళి" గా ఆవిర్భవించి శ్రీమహావిష్ణువునకు సహాయపడుతుంది.
 
అనంతరం 'సింహవాహినిగా మహిషాసురుని మహామాయ మహాసరస్వతి రూపిణిగా శుంభ, నిశుంభులను వధించింది.  చండ, ముండలను సంహరించి చాముండి అని పేరు తెచ్చుకుంది. 
కంస సంహారమునకు సహాయపడుటకై "నంద" అను పేరుతో నందుని ఇంట ఆవిర్భవించి శ్రీకృష్ణునికి సహాయపడింది. తరువాత ఐదవ అవతారంలో ఒక రాక్షసంహారసమయాల్లో ఆమె దంతాలు రక్తసిక్తమవడంవల్ల "రక్తదంతి" అయినది.  లోకాలు అన్ని కరువు కాటకములతో ప్రజలు పడుతున్న బాధలను చూడలేక "శాకంబరి"గా వార్కి శాకాలు, ఫలాలను ఇచ్చి ఆ తల్లి బిడ్డలను అక్కున చేర్చుకుంది. దురుడను అను రాక్షసుని సంహరించి 'దుర్గ"అను పేరుగాంచింది.  "మాతంగి" గా రూపుదాల్చి అంటరానితనాన్ని తొమ్మిదవ అవతారంలో అరుణుడు అను రాక్షసుని తుమ్మెదల సాయంతో హతమార్చి "బ్రామరి" అను పేరు తెచ్చుకుంది.


 అందువల్ల ఈ దేవిని "నవవిధ రూపాలతో" అర్చించాలి అని చెప్పబడినది.
శ్రవణానక్షత్రయుక్త దశమి తిథిన విజయదశమితో ఈ దసరావైభవాలు పూర్తిచేస్తారు.
 ఆ విధంగా: క్రూరులైన రాక్షసులను సంహరించి ఇటు యోగులకు అటుదేవతలకు ఆనందాన్ని అందించింది సందర్భములో ఈ దేవి నవదుర్గలుగా అవతరించింది అనగా 
1. శైలపుత్రీ 2. బ్రహ్మచారిణీ 3. చండ (ఛన్న) ఘంటా 4. కూష్మాండా 5. స్కందమాత 6. కాత్యాయని 7. కాళరాత్రి 8. మహాగౌరీ 9. సిద్ధిదాత్రి అనుపేర్లతో ఆవిర్భవించినది. 
 


Do you know the importance of new forms nava Durga?
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
"దేశం లో ఆర్థిక లోటు లేదని నిరూపించిన సైరా" అంటున్న కేంద్ర మంత్రి !!!
తప్పు చేశాను..జరిమానా కడతాను అంటున్న కలెక్టర్
చంద్రబాబుకు పాఠాలు నేర్పించనున్న బొత్స.!!
టెండర్ల ప్రక్రియపై జగన్ కీలక నిర్ణయం..
విజయనగర ఉత్సవ సంబరం..
నూతన మద్యం పాలసీతో పుంజుకుంటున్న బార్ షాపులు..
ఇంటింటికీ రేషన్ సరుకు పై సమీక్ష నిర్వహించనున్న జగన్ ప్రభుత్వం..
మాజీ గవర్నర్ నరసింహన్ తీరును పరోక్షంగా తప్పుబట్టిన కాంగ్రెస్ సీనియర్ నేత
ఓల్డ్ బ్యూటీ బ్యాక్‌లెస్ వీడియో వైరల్..... కైరా అద్వాణీకి ఆమె కి ఏంటి సంబంధం?
మిల్కీ బ్యూటీ కాదు.. అంతకంటే అద్భుతమైన అభినయం ఆమె సొంతం..
హాట్ హాట్ గా బికినీ లో బెల్లా థోర్నే..సరి కొత్త తరహా బర్త్ డే ..
పిల్లలు, పోలీసుల మీదకు...ఆర్టిసి బస్సు....కొత్త డ్రైవర్ల నిర్వాకం.
గెలుపే గమ్యం.. అని కేటీఆర్‌తో పాటు హరీష్ రావుని కూడా రంగంలోకి దించబోతున్నారు ..
ఉద్యోగ సంఘాల నేతల భేటీ.. శుభ‌వార్త చెప్తానన్న కెసిఆర్..
డెహ్రాడూన్‌లో నివాళులు అర్పించిన పవన్ కళ్యాణ్, జనసేనాని ఓ కోరిక అడిగిన స్వామిజి
పెళ్లి శుభలేఖపై జనసేనాని ఫొటో..ఆయనే నా దైవం అంటున్న అభిమాని
కెసిఆర్ చేత శెభాష్ అనిపించుకున్నారు...! అన్ని శాఖలు మీలాగే పని చేయాలి.
ఓ కెసిఆర్ సారూ...! ఓ పాలిటోచ్చి చూడండి జరా...! మీ నడ్డి కూడా ఇరుగుతాది.
ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా..తీర్చిదిద్దాలని ప్రజలకు కెసిఆర్ పిలుపు..!
అసలు ధర కంటే ఒక్క రూపాయి ఎక్కువైనా 420 కేసు...! జాగ్రత్త
సకల జనుల సమ్మె పై ఉత్కంఠ, అన్ని పార్టీలు సై అంటున్నాయి
సమ్మె ఎఫెక్ట్... భార్య ఉద్యోగం పోతుందనే బెంగతో భర్త మృతి!
రాజధాని అభివృద్ధి కమిటీకి రంగం సిద్ధం...!
పడిపోతున్న రియల్‌ ఎస్టేట్‌ షేర్లు....ఆర్థిక మాంద్యం ఫలితమే
కొత్త ఏడాదిలో కొత్త విధానంకి జగన్ ప్లాన్...రివర్స్‌ టెండరింగ్‌ రూ.10 లక్షలు దాటితే తప్పదు ఇక!!
నేను ఉన్నాను.. నేను విన్నాను.. నేను చేస్తాను.. అంటున్న జగన్
పదవి లేకపోతేనేం.. పోరాటానికి ముందుంటానంటున్న "పవన్ కళ్యాణ్".
ఆటో జానీగా మారిన.. రవాణాశాఖ మంత్రి నాని!!
ముఖ్యమంత్రిని ఎద్దేవా చేస్తున్న టీడీపీ మాజీ నేత..!!
ఇసుక కొరత గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న సుజయ్ క్రిష్ణ....
తమ్ముడ్ని దెబ్బతీయడానికి అన్నని వాడుకుంటున్నారా? చెప్పలేం....వీళ్ళు మాములోళ్ళు కాదు.
మూసీ ముంచనుందా లేక తేల్చనుందా....?
టెట్ పరీక్ష ఈ సంవత్సరమేనా...??
ఉల్లి నీకో దండం తల్లి....!
సమ్మె విషయంలో.. కాస్త ఘాటుగా స్పందించిన.. నిరంజన్ రెడ్డి.
ఉత్తమ్ కుమార్ వ్యాఖ్యలు.. ఆర్టీసి ప్రయోజనం కోసమేనా..??
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.