Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Oct 22, 2019 | Last Updated 7:31 pm IST

Menu &Sections

Search

ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా ఉత్సవాలు...దుర్గాదేవీ అలంకారంలో అమ్మవారు.

ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా ఉత్సవాలు...దుర్గాదేవీ అలంకారంలో అమ్మవారు.
ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా ఉత్సవాలు...దుర్గాదేవీ అలంకారంలో అమ్మవారు.
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

విజయవాడలో దేవీ నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.

 

ఎనిమిదవరోజు దుర్గాదేవీ అలంకారంలో కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. దీంతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులకు అనుమతిస్తున్నారు. మరోవైపు భవానీ దీక్ష విరమణ కోసం కూడా భక్తులు భారీగా అమ్మవారి సన్నిధికి చేరుకుంటున్నారు.

 

అమ్మవారి అవతారాల్లో దుర్గాదేవి రూపానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. దుర్గముడు అనే రాక్షసుడిని సంహారం చేసిన శక్తి స్వరూపం దుర్గాదేవి. కోటి సూర్య ప్రభలతో వెలిగే ఈ దేవి భక్తులను సర్వ దుర్గతుల నుంచి కాపాడుతుంది. ఈమె మహా ప్రకృతి స్వరూపిణి. దుర్గాదేవి ఆకారంలో అమ్మవారు ఎర్రని వస్త్రాన్ని ధరించి, మణులు పొదిగిన కిరీటం ధరించి ఉంటారు. సింహ వాహనాన్ని అధిరోహించి, ఎనిమిది చేతులతో కత్తి, డాలు, గద, శంఖం, కలశం, త్రిశూలం, చక్రం, ధనుర్బాణాలు ధరించి ఉంటుంది.

 

నిత్యం 70 వేల మంది నుంచి లక్షన్నర మంది చొప్పున ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శనానికి వస్తున్నారు భక్తులు. ఉత్సవాల మొత్తం మీద దేవీ నవరాత్రుల కోసం 15లక్షల మంది వరకూ భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లు పూర్తిచేశారు. రేపు 18వ తేదీన మహిషాసుర మర్ధినిగా, రాజరాజేశ్వరీ దేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు అమ్మవారు. 25 లక్షల లడ్డూ ప్రసాదం, 25వేల కిలోల పులిహోర ప్రసాదంను దసరా ఉత్సవాల్లో పాల్గొనే భక్తుల కోసం సిద్ధం చేశారు.

 

dussehra2019
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వివో సంస్థ నుంచి భారీ ఆఫర్లు
బుల్లి బ్యాటరీ కారును ప్రవేశ పెట్టిన టయోటా మోటార్స్
ప్రజాధనం ఆదా చేశాం: జగన్
శీతాకాలం ... వచ్చే వ్యాధులు ... జాగ్రత్త సుమా ...
జూనియర్‌ ఎన్టీఆర్‌తో కాదు లోకేష్‌తో పోటీ..
వృద్దుడి మూత్రకోశంలో కేజీ రాళ్లు
ఆంధ్ర ప్రదేశ్ లో పారిశుధ్య కార్మికుల మూడు రోజుల సమ్మెకు సిద్ధం
ఇక కంగన నగ్న ప్రదర్శన, అమలను మించిపోతుందా?
పోలో ఇంటర్నేషనల్ బ్యూటీ పీజెంట్ లో విజేత
ఈ ఏడాది రికార్డులు బద్దలు కొట్టిన ‘వార్‌’
మహేష్‌ సినిమా కోసం... ‘ప్రత్యేక’ కసరత్తులు
అందమైన జుట్టు కోసం ఇలా చేయండి...
రూ. 10వేలకు శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం...!
మహిళలు మిమ్మల్ని మీరు సంరక్షించుకోండి ఇలా...
ఫ్రంట్ పేజీలను నల్లరంగుతో నింపేసిన... ప్రింట్ మీడియా..!
జగన్ కి మరొక ప్రశంస ....!!!
17వ రోజుకు చేరిన ఆందోళనలు
అప్పు కోసం అప్పు ..??
పర్యాటకులూ! బ్యాక్ ప్యాక్ సర్దుకోండి.. సియాచిన్ గ్లేసియర్ పిలుస్తోంది!
సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి చాల కష్టపడ్డాను : రాజ్‌కుమార్ రావు
మద్యం మత్తులో నడి రోడ్డులో యువతి హల్చల్...
తనకే అన్ని తెలుసు అంటూ జగన్ పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు ...
మీకు ఆస్టియోపోరోసిస్ వ్యాధి ఉందా??? ఐతే మీకోసం ఈ వివరాలు
ఎక్కువైపోతున్న మగ వ్యభిచారం....!
మహారాష్ట్ర లో మలుపు తిప్పిన సర్వే....!
జీతాలు కూడా ఇవ్వనంటున్న ముఖ్యమంత్రి....!
జగన్ సర్కార్ పై జనసేన ఆగ్రహం.....!
చెత్త ప్రభుత్వం అంటూ విమర్శల వర్షం కురిపించిన చంద్రబాబు...
కార్తీ హీరోతో ఖైదీ సినిమా కబుర్లు
సమరానికి సిద్ధం.. అంటున్న సింధు..!!
కంగనా.. తీసుకున్న మరో సంచలన నిర్ణయం..??
బుంగ మిరప తో మరింత లాభం..!!!
మారుతున్న టెక్నాలజీ తో మరింత ప్రమాదం..!!
అష్టావతారం ఎత్తిన బంగ్లాదేశ్ ఎంపీ..??
ప్రియుడు నిర్మిస్తున్న సినిమాలో నయనతార
వివిధ పాత్రలు పోషించాలని అనుకుంటున్న పూజ
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.