ఓం నమో వేంకటేశాయ


* ఈరోజు బుధవారం 16-10-2019 ఉదయం 5 గంటల  సమయానికి.


* తిరుమలలో  భక్తుల రద్దీ సాధారణం....


* శ్రీవారి దర్శనానికి 10 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు.......


*  శ్రీవారి  సర్వ దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.....


*  ప్రత్యేక ప్రవేశ (₹-300) దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది....


*  కాలినడక, టైమ్ స్లాట్ సర్వ దర్శనాలకు 4  గంటల సమయం పడుతోంది.....


*  నిన్న  అక్టోబర్ 15 న 86,715 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది...


* నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు ₹ 3.86 కో



శ్రీవేంకటేశ్వర సుప్రభాతం


!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!


తా: కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది
కావున లెమ్ము స్వామి 



మరింత సమాచారం తెలుసుకోండి: