అపోహ : పుణ్యం కొద్దీ పురుషుడంటే చేసుకున్న పుణ్యాన్నిబట్టి మంచిభర్త లభిస్తాడని అపోహ పడుతుంటారు. వాస్తవం : వాస్తవం ఏమిటంటే ‘శరీరాన్ని’ పురమని’ కూడా అంటారు. ఇక్కడ పురుషుడు అంటే అంటే మగవాడు అని కాదు. పురం (శరీరం)లో ఉన్న ‘జీవుడు’ అని అర్థం. మంచి పనులు చేస్తూ, మంచి సంస్కారాలను ఏర్పరచుకుంటే వాటికి తగ్గ ఉత్తమమైన జన్మ. చేసుకున్న పుణ్యాన్ని బట్టి మంచి శరీరం అభిస్తుంది. ఆ ఉద్దేశంతోనే పుణ్యం కొద్దీ పురుషుడు అంటారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: