పూర్వజన్మలను గూర్చి తెలుసుకోవడానికి గ్రంధాలు గానీ, యోగాలుగానీ, శాస్త్రాలుగానీ, ఏమీ లేవు. కొంతమంది మహానుభావులు పూర్వజన్మ విశేషపుణ్యంచేత పూర్వ జన్మ విశేషాలు తెలిసిపుడతారని అంటారు. పూర్వజన్మ గురించి చెప్పినా వాటికి ఆధారాలుండవు, దీనికి నమ్మకమే మూలం.  

మరింత సమాచారం తెలుసుకోండి: