వివాహాలూ, శ్రీమంతము, బారసాలా వంటి ఏ శుభకార్యాలైనా అక్కచెల్లెళ్ళు హారతి పట్టి పాటపాడతారు. అలా పాడటమంటే పీటల మీద కూర్చున్న వారు పెద్దవారైతే ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నట్టు, చిన్నవారైతే ఆశీర్వాదాన్ని ఇచ్చినట్లు, ఇంకా ఇటువంటి సందర్భంలోనే ఇంటి ఆడపడుచు అనే హోదాని గుర్తించినట్టు కూడా, అలాంటి ఇంటి మహాలక్ష్ములకు హారతి పళ్ళెంలో శక్తిని బట్టి ధనాన్ని పెట్టాలి. ధనం కోసం చూసుకుంటే తద్వారా కలిగిన దోషానికి పుట్టే సంతానం చెడు నక్షత్రంలో పట్టడం వంటి చెడుదోషాలు జరగుతాయి. తత్కారణంగా అనేక జపాలు చేయించాల్సి వస్తుంది. తద్వారా పదిరెట్లు ధనాన్ని కోల్పోవాల్సి వస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: