భారత టెస్ట్ కెప్టెన్ విరాట్ కొహ్లి అనుష్క శర్మల మధ్య ప్రేమాయణం గురించి అందరికి తెలిసిందే. ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదంటూనే చెట్టాపట్టాలేసుకు తిరగడం చూస్తూనే ఉన్నాం. అయితే ప్రస్తుతం న్యూ ఇయర్ ఈవెంట్ ఉత్తరాఖండ్ లో జరుపుకోవాలని వెళ్లిన విరాట్ కొహ్లి అనుష్కలు