వరల్డ్ కప్ మ్యాచ్ లు రోజు రోజుకు ఉత్కంఠంగా సాగుతున్నాయి.  ఏ మ్యాచ్ ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలియడంలేదు.  అంతకు ముందు వరకు పెద్దగా రాణించని టీమ్ లు ఇప్పుడు భారీ విజయాలు నమోదు చేసుకోవడం విశేషం.  తాజాగా, ఆస్ట్రేలియా.. వెస్ట్ ఇండీస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది.  


ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసి 49 ఓవర్లలో కేవలం 288 పరుగులు మాత్రమే చేయగలిగింది.  కౌల్ట్ 92 పరుగులు చేశాడు.  అనంతరం బ్యాటింగ్ కు దిగిన వెస్ట్ ఇండీస్.. కొంత కాంగారు పెట్టించింది.  ఒకానొక దశలో విజయం ఖాయం అనుకున్నా.. చివరకు విజయం ముంగిట బోల్తా కొట్టింది.  50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి... 273 పరుగులు చేసింది.

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌: వార్నర్‌ (సి) హెట్‌మయర్‌ (బి) కాట్రెల్‌ 3; ఫించ్‌ (సి) హోప్‌ (బి) థామస్‌ 6; ఖవాజా (సి) హోప్‌ (బి) రసెల్‌ 13; స్మిత్‌ (సి) కాట్రెల్‌ (బి) థామస్‌ 73; మ్యాక్స్‌వెల్‌ (సి) హోప్‌ (బి) కాట్రెల్‌ 0; స్టాయినిస్‌ (సి) పూరన్‌ (బి) హోల్డర్‌ 19; కేరీ (సి) హోప్‌ (బి) రసెల్‌ 45; కౌల్టర్‌నైల్‌ (సి) హోల్డర్‌ (బి) బ్రాత్‌వైట్‌ 92; కమిన్స్‌ (సి) కాట్రెల్‌ (బి) బ్రాత్‌వైట్‌ 2; స్టార్క్‌ (సి) హోల్డర్‌ (బి) బ్రాత్‌వైట్‌ 8; జంపా నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 27 . మొత్తం: (49 ఓవర్లలో ఆలౌట్‌) 288; బౌలింగ్‌: ఒషేన్‌ థామస్‌ 10-0-63-2; కాట్రెల్‌ 9-0-56-2; రసెల్‌ 8-0-41-2; కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ 10-0-67-3; హోల్డర్‌ 7-2-28-1; ఆష్లే నర్స్‌ 5-0-31-0 వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌: గేల్‌ ఎల్బీ (బి) స్టార్క్‌ 21; లూయిస్‌ (సి) స్మిత్‌ (బి) కమిన్స్‌ 1; హోప్‌ (సి) ఖవాజా (బి) కమిన్స్‌ 68; పూరన్‌ (సి) ఫించ్‌ (బి) జంపా 40; హెట్‌మయర్‌ రనౌట్‌ 21; హోల్డర్‌ (సి) జంపా (బి) స్టార్క్‌ 51; రసెల్‌ (సి) మ్యాక్స్‌వెల్‌ (బి) స్టార్క్‌ 15; బ్రాత్‌వైట్‌ (సి) ఫించ్‌ (బి) స్టార్క్‌ 16; నర్స్‌ నాటౌట్‌ 19; కాట్రెల్‌ (బి) స్టార్క్‌ 1; థామస్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 20 మొత్తం: (50 ఓవర్లలో 9 వికెట్లకు) 273; బౌలింగ్‌: స్టార్క్‌ 10-1-46-5; కమిన్స్‌ 10-3-41-2; కౌల్టర్‌నైల్‌ 10-0-70-0; మ్యాక్స్‌వెల్‌ 6-1-31-0; జంపా 10-0-58-1; స్టాయినిస్‌ 4-0-18-0


మరింత సమాచారం తెలుసుకోండి: