టీమ్ ఇండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ... ప్రస్తుతం ఫార్మా.డి తో సంబంధం లేకుండా అద్భుతమైన ప్రదర్శన చేస్తూ జట్టును విజయతీరాలకు నటిస్తున్న విషయం తెలిసిందే. ఓవైపు వైస్ కెప్టెన్గా జట్టును ముందుండి నడిపిస్తున్న మరోవైపు... ఓపెనర్గా బరిలోకి దిగి జట్టు భారీ ఓపెనింగ్స్ అందిస్తున్నాడు. టీమిండియా ఈ సిరీస్ గెలిచిన ఆ విషయంలో రోహిత్ శర్మ కీలకంగా మారిన పోతున్నాడు. ప్రతి మ్యాచ్లో అద్భుతమైన చాటింగ్ చేస్తూ... భారీ స్కోరు నెలకొల్పుతూ రికార్డులు సృష్టిస్తున్నాడు రోహిత్ శర్మ. ఇక మొన్నటికి మొన్న న్యూజిలాండ్ గడ్డపై న్యూజిలాండ్ తో జరిగిన ఐదు టి20 సిరీస్ లో రోహిత్ శర్మ అద్భుత ప్రదర్శన కనబరిచిన విషయం తెలిసిందే. 

 

 అన్ని మ్యాచ్ల్లోనూ మంచి చాటింగ్ చేసి జట్టుకు అద్భుతమైన స్కోరు అందించాడు. ఇక చివరి టి20 మ్యాచ్ లో కోహ్లీకి విశ్రాంతి ఇవ్వగా రోహిత్ శర్మ కెప్టెన్సీ వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బ్యాటింగ్కు దిగిన రోహిత్ శర్మ... వాల్ తగలడంతో గాయపడ్డాడు. ఇక ఆ తర్వాత నడవలేని స్థితిలో ఉండటంతో రోహిత్ శర్మ మైదానం నుంచి రిటైర్ హార్దిక వెనుదిరిగాడు. ఇక ఆ తర్వాత జట్టుకు కేఎల్ రాహుల్ కెప్టెన్సీ వహించగా జట్టు ఏడు పరుగుల తేడాతో విజయం సాధించి న్యూజిలాండ్ జట్టు క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. అయితే 5:20 లు రోహిత్ శర్మ కు గాయం కావడంతో ఆ తర్వాత న్యూజిలాండ్తో జరిగే వన్డే సిరీస్లో కూడా అందుబాటులో ఉండే అవకాశం లేనట్లు తెలుస్తోంది. 

 

 

 ఈ క్రమంలోనే తాజాగా టెస్టు సిరీస్లో రోహిత్ శర్మకు బదులు వేరే ఆటగాన్ని తీసుకుంది టీమ్ ఇండియా యాజమాన్యం. తాజాగా న్యూజిలాండ్తో జరిగే టెస్ట్ సిరీస్ కు సంబంధించిన జట్టును ప్రకటించింది. న్యూజిలాండ్తో జరిగే రెండు టెస్టుల సిరీస్లో ఆతిథ్య జట్టును ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది టీమ్ ఇండియా యాజమాన్యం. యువ సంచలనం పృథ్వీ షా కు అవకాశం కల్పించిన టీ మీడియా యాజమాన్యం రోహిత్ శర్మను పక్కనపెట్టేసింది. కాక ఈ నెల 21 నుంచి ఈ ఎక్స్ సిరీస్ ప్రారంభం కానుంది. 

 

భారత జట్టు : విరాట్ కోహ్లీ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, పృద్వి ష. శుబ్ మన్ గిల్, పూజారా, అజింక్యా రహానే, హనుమ విహారి, వృద్ధిమాన్ సాహా, రిషబ్ పంత్, అశ్విన్రవీంద్ర జడేజా,  బూమ్రా, ఉమేష్ యాదవ్, శమీ,  నవదీప్ సైని, ఇషాంత్ శర్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: