ఈ విషయం అందరికి తెలిసిందే.. కానీ ఇంతమంది ప్రియురాళ్లు విరాట్ కోహ్లీ ఉన్నారు అనేది మాత్రం తెలిసి ఉండదు.. అవును.. విరాట్ కోహ్లీ.. ప్రపంచ మెచ్చిన ఆటగాడు. క్రికెట్లో అనేక రికార్డులు తిరగరాశాడు. టీమిండియా కెప్టెన్.. ఇతని ప్రేమాయణం గురించి అనుష్క పెళ్ళికి ముందు నుండే సోషల్ మీడియాలో బోలెడన్ని గాసిప్ లు వచ్చిన సంగతి తెలిసిందే. 

 

అయితే ఇప్పుడు విరాట్ కోహ్లీ ప్రియురాళ్ల గురించి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా? కారణం ఉంది. ఈ నెల 14వ తేదీన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా విడుదల కానుంది. అయితే ఈ సినిమాలో ఓ హీరోయిన్ విరాట్ కోహ్లీ మాజీ ప్రియురాలట.. అందుకే విరాట్ కోహ్లీకి ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అని గూగుల్ లో సెర్చ్ చేస్తే.. 

 

ఏకంగా 5 మందిని ఈయన గర్ల్ ఫ్రెండ్స్ గా చూపించింది.. ఇది చూశాక అనిపిస్తుంది.. పాపం అనుష్క అని.. ఇంకా విరాట్ కోహ్లీ మాజీ ప్రియురాళ్లు ఎవరో ఇక్కడ చదివి తెలుసుకోండి.. సాక్షి అగర్వాల్.. తమిళ్ నటి, సరహ్ జేన్ డియాస్,ఇజబెల్లె లైట్, తమన్నా, అనుష్క శర్మ.. ఈ 5మందిలో చివరిది అనుష్క శర్మ..

 

ఆఖరికి మన మిల్క్ బ్యూటీ తమన్నాతో కూడా విరాట్ కోహ్లీకి లవ్ ఉందట.. ఇది అంత గూగుల్ చెప్తున్నా స్టోరీ.. ఏది ఏమైనా విరాట్ కోహ్లీకి ఇంతమంది మాజీ ప్రియురాళ్లు ఉన్నారు.. అది కూడా గూగుల్ కి తెలిసి.. గూగుల్ కు తెలియకుండా ఎంతమంది ఉన్నారో ? పాపం అనుష్క పాప.. విరాట్ కోహ్లీ రాముడు కాదు కృష్ణుడు అని తెలిసిన ప్రేమించి పెళ్లి చేసుకుంది.. ఏది ఏమైనా విరాట్ కోహ్లీ లవ్ కేక.. విరాట్ కోహ్లీ నిజంగానే వరల్డ్ ఫేమస్ లవర్..  ప్రేమికుల రోజు సెలబ్రేట్ చేసుకునే హక్కు ఉంది.. మీరు ఏం అంటారు? 

మరింత సమాచారం తెలుసుకోండి: