కరోనా వైరస్ తీవ్రంగా విస్తరిస్తున్న నేపధ్యంలో ఇప్పటికే వినోద కార్యక్రమాలు అన్నీ కూడా రద్దు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మన దేశంలో జనాలు గుమి గూడె ప్రదేశాలు అంటూ ఏమీ లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు ప్రజలు. అన్ని విధాలుగా కఠిన చర్యలు అమలు చేస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ప్రస్తుతం మనదేశంలో కరోనా కట్టడి లోనే ఉంది. కరోనా వ్యాప్తి అనేది ఇప్పుడు అదుపులో ఉంది కాబట్టి దాన్ని మరింతగా పెంచవద్దని భావిస్తున్నారు. 

 

దీని ఆధారంగా చూస్తే మన దేశంలో ఇప్పట్లో క్రికెట్ మ్యాచ్ అనేది జరిగే అవకాశం కనపడటం లేదు. దాదాపు ఏడాది పాటు క్రికెట్ మ్యాచులను పూర్తిగా రద్దు చెయ్యాలని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. అన్ని దేశాల ప్రభుత్వాలు కూడా ఇప్పుడు క్రికెట్ ని నిర్వహించావద్దు అని భావిస్తున్నాయి. అన్ని దేశాలు కూడా ఇప్పుడు క్రికెట్ బోర్డ్ లకు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పనున్నాయి. 

 

ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా సరే క్రికెట్ మ్యాచ్ లను నిర్వహించావద్దు అని భావిస్తున్నాయి. ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఒక దేశం నుంచి మరొక దేశానికి ఆటగాళ్ళు, సహాయ సిబ్బంది, మీడియా సిబ్బంది ఇలా ఎందరో వస్తు ఉంటారు. చిన్న తేడా వచ్చినా సరే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని పూర్తిగా ఆపేయాలని ప్రస్తుతం ఆరు నెలలు తర్వాత ఏడాది పాటు నిలిపివేయాలని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: