కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో అన్ని రంగాలు కుదేలు అయినా సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఇక అలాగే క్రికెట్ కార్యకలాపాలు అన్ని కూడా వాయిదా పడ్డాయి. ఇకపోతే ఇక ఆటగాళ్లకు  శుభవార్త చెప్పబోతున్నాయి కొన్ని క్రికెట్ఒ బోర్డ్స్. ఇకపోతే ఇప్పటికే వెస్టిండీస్ లో జరగబోయే ప్రీమియర్ లీగ్ టి 10 టోర్నీ మొదలు అయ్యేందుకు దానికి సంబంధించిన రంగం అందుకోసం సిద్ధమయింది. ఈ టోర్నీ ఈనెల 22 నుంచి మొదలవుతుంది. దీనితో క్రికెట్ అభిమానులకు ఇది ఒక శుభవార్త అనే చెప్పాలి.


ఇకపోతే ఇదే తరుణంలో ఆస్ట్రేలియా కూడా వెళ్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డార్విన్ నగరంలో రాబోయే నెల నుంచి  టి20, వన్డే లీగ్ లు మొదలు అయ్యేందుకు సిద్ధమవుతున్న అట అనుమతి కోసం ఇప్పటికే ప్రభుత్వాన్ని కూడా కోరడం జరిగింది. ఈ మ్యాచ్ల్ లను కాలి స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు సమాచారం.  టి20 ఆతర్వాత వన్డే లీగ్ లను మొదలు పెట్టబోతున్నారట. ఇక ఈ కారణాల కారణంగా వాయిదా పడిన తర్వాత ప్రారంభమవుతున్న రెండో క్రికెట్ లీగ్ ఇది కావడం విశేషం. ఇది ఇలా ఉండగా ఇప్పటికే ఉన్న కారణంగా క్రికెట్ ఆస్ట్రేలియా భారీగా నష్టపోయింది. అంతే కాకుండా తను కూడా స్టాఫ్ సంఖ్యను కూడా భారీగా తగ్గించారు.


భారత్ తో జరిగే మ్యాచ్ పూర్తి అయిన తర్వాతనే తాము నష్టాల ఊబి నుంచి బయట పడతాము అని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తోంది. ఇక సిరీస్ నిర్వహణ కోసం 50 మిలియన్ల డాలర్లను అప్పుచేసి నిర్వహించేందుకు సిద్ధమవుతుందని వార్తలు వినిపించాయి. క్రికెట్ కార్యకలాపాలను వివిధ దేశాలలో మొదలు పెట్టేందుకు ప్రయత్నాలు చేపడుతున్నారు. ఇక ఇప్పటికే ఇంగ్లాండ్ ఆటగాళ్లకు వచ్చే వారం నుంచి ట్రైనింగ్ కూడా మొదలు కాబోతుంది. ఇక అదే దారిలోనే భారత ఆటగాళ్లకు కూడా ఐసొలేషన్ క్యాంపులను నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించుకోవడం జరిగింది. ఏదిఏమైనా మల్లి క్రికెట్ మ్యాచ్ లు మొదలవ్వడం నిజంగా ఆనందించాలిసిన విషయమే కదా...!

మరింత సమాచారం తెలుసుకోండి: