IHG'ஷாட் என்று கூறி என் தொண்டையை ...

2007లో టీ20 ప్రపంచ కప్‌ ప్రతి భారతీయుడికి ఓ మధుర జ్ఞాపకం. ఎందుకంటే ఎవరూ ఊహించని విధంగా భరత్ 2007లో టీ20 ప్రపంచ కప్‌ ని సొంతం చేసుకుంది. ఆ టోర్నీ లో ధోని కెప్టెన్సీ ఓ అద్భుతమైతే యువరాజ్ సింగ్ సిక్స్ ల మోతలు మరో అద్భుతం. వెరసి 2007లో టీ20 ప్రపంచ కప్‌ ఓ మధురానుభూతి. అప్పటివరకు 1883 ప్రపంచ కప్ గురించి చెప్పుకుంటూ బ్రతికేశాం అయినప్పటికీ మరో ప్రపంచ కప్ పొందలేక పోయామే అన్న ఆలోచన అందరి మదిలో ఉండేది అయితే  2007లో టీ20 ప్రపంచ కప్‌ ని సొంతచేసుకోవడం భారత క్రీడా అభిమానులకు ఒకంత ఊరట కలిగించింది. ఈ ప్రత్యేకమైన సందర్భాన్ని యువరాజ్ సింగ్ గుర్తుకు చేసుకుంటూ..ఆ టోర్నీ లో యూరాజ్ కొట్టిన  ఆరు సిక్స్ ల గురించి గుర్తు చేసుకున్నాడు.

IHG

 

ప్రత్యేకంగా  ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ ఆండ్రూ ఫ్లింటాఫ్‌తో వాదనను యువరాజ్‌ సింగ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో ఇంగ్లండ్‌ మాజీ  కెప్టెన్‌ కెవిన్‌ పీటర్సన్‌తో గుర్తుచేసుకొన్నారు.అసలు అక్కడ జరిగిన నేపధ్యాన్ని కళ్ళకు కట్టినట్టు చెప్పే ప్రయత్నం యువరాజ్ చేశాడు..ఆ సన్నివేశాన్ని యూవరాజ్ వివరిస్తూ ...తాను గ్రౌండ్ లో అడుగు పెట్టె ముందు వరకు ఆరు సిక్స్ లు కొట్టాలని ఏమి ప్లాన్ చేసుకోలేదని అన్నాడు. తాను బ్యాటింగ్ కి దిగినప్పుడు ఆండ్రూ ఫ్లింటాఫ్‌ ఓవర్లో రెండు బంతులను ఎదుర్కొన్నాను అందులో ఒకటి యార్కర్ , రెండవ బంతిని ఫోర్ గా మలచాను...

IHG': <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=NETIZENS' target='_blank' title='netizens-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>netizens</a> relive Yuvraj ...

 

అప్పుడు ఆండ్రూ ఫ్లింటాఫ్‌ ఉక్రోషంతో తనవద్దకు వచ్చి ..నువ్వు కొట్టింది " చాల చెత్త షాట్ " అన్నాడు. ఆలా అని ఊరుకోకుండా గొంతు కోస్త అని సైగలతో హ్యాండ్ మూవ్ చేశాడు. ఆ కోపాన్ని తరువాత వచ్చిన స్టువర్ట్ బ్రాడ్ ఓవర్ లో చూపించాను అన్నాడు ...ఆ ఓవర్లో ఏకంగా ఆరు సిక్స్ లు కొట్టాను అన్నాడు. అప్పుడు ఆండ్రూ ఫ్లింటాఫ్‌ కెళ్ళి ఓ లుక్ వేశాను అదేవిధంగా అంతకుముందు బౌలింగ్ లో ఐదు సిక్స్ లు కొట్టిన మర్కనాస్‌ కెళ్ళికూడా ఓ లుక్ వేశానని యువరాజ్ చెప్పుకొచ్చాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: