టీమిండియా మాజీ ఆటగాడు శ్రీశాంత్ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ కు గట్టి వార్నింగ్ ఇచ్చాడు. గత సంవత్సరం జరిగిన ప్రపంచ కప్ లో భాగంగా ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్లో టీమిండియాను గెలిపించాలని తపనతో ధోని ఆడలేదని బెన్ స్టోక్స్ ఆరోపణలు చేశాడు. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు టీమిండియాకు 338 పరుగుల భారీ చేతులను ఇవ్వడంతో చివర్లో 11 ఓవర్లలో 112 పరుగులు అవసరమైన దశలో క్రీజులోకి రావడం గుర్తు చేసిన అతను... వచ్చీరాగానే సిక్సర్లు, ఫోర్లు కొట్టకుండా కేవలం సింగిల్స్ తో మాత్రమే సరి పెట్టాడని బెన్ స్టోక్స్ ధోనిని ఎద్దేవా చేశాడు. అయితే ఆ మ్యాచ్లో టీమ్ ఇండియా ఇంగ్లాండ్ 31 పరుగులతో గెలిచింది. 

IHG's the full list of most ...


అయితే ఈ విషయంపై బెన్ స్టోక్స్ ప్రశ్నించడం పై శ్రీశాంత్ బాగా ఫైర్ అయ్యాడు. శ్రీశాంత్ మాట్లాడుతూ బెన్ స్టోక్స్ ఇకపై ఏ మ్యాచ్లోనూ ధోనీ పెట్టుకోకూడదు అని నేను దేవుడిని పార్థిస్తున్న అని దానికి కారణం ఇలాంటి వాటిని ధోని వదిలిపెట్టడు. బహుశా గత నాలుగు ఐదు సంవత్సరాల నుంచి బెన్ స్టోక్స్ క్రికెట్ ఆడుతున్నాడు. కాకపోతే నేను కొద్ది రోజు సంవత్సరాలనుంచి ఆడట్లేదు. అయినా సరే నేను బెన్ స్టోక్స్ క్రికెట్ ఆడితే కచ్చితంగా బౌలింగ్ చేయగలరు అని తెలిపాడు. అసలు ఈ పోటీ ధోనిపై అతడు వ్యాఖ్యలకు సమాధానం చెప్పేందుకు అయినా సరే ధోని నుంచి బ్రెయిన్ స్ట్రోక్ కి శిక్ష తప్పదని, అతను బెస్ట్ ఆల్ రౌండర్ కావచ్చు కానీ ధోని ని అవుట్ చేసే సామర్థ్యం అతనికి లేదంటూ తెలిపాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: