టీమిండియా ఆటగాళ్ళకు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడ) షాక్ ఇచ్చింది.. దాదాపు మూడు నెలల సమయం తర్వాత కూడా వారు ఎక్కడున్న వివరాలు తమకి తెలపలేదని నోటీసులు అందజేసింది. ఇక ఈ విషయం సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే...

IHG


టీమ్ ఇండియా లోని ఆటగాళ్లు చేటేశ్వర్ పూజారా, రవీంద్ర జడేజా, కె.ఎల్. రాహుల్... తో సహా మరో మహిళ క్రికెటర్లకు కూడా జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ నోటీసులను జారీ చేసింది.

 

IHG'password glitch ...

వారు గత మూడు నెలల నుంచి లాక్ డౌన్ సమయంలో ఎక్కడ ఉన్నారు అనే పూర్తి వివరాలను తమకు తెలపలేదని ఈ నోటీసులను జారీ చేసింది. 

IHG


ఇకపోతే భారత మహిళ జట్టు స్టార్ ప్లేయర్ అయిన స్మృతి మందన, దీప్తి శర్మ లకు కూడా నోటీసులను అందుకున్నారు. ఇకపోతే ఈ విషయం సంబంధించి పూర్తి వివరాలు నమోదు చేసే సాఫ్ట్వేర్ లో ఇబ్బందులు తలెత్తడంతో అందుకోసమే వారి వివరాలు వారికి పంపడం ఆలస్యమైందని జాతీయ డోపింగ్ నిరోధక సంస్థకు భారత క్రికెట్ నియంత్రణ మండలి వివరణ ఇచ్చుకుంది.

IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=ICC T20' target='_blank' title='t20-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>t20</a> World Cup: IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=ICC T20' target='_blank' title='t20-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>t20</a> World Cup: Another opportunity ...

ఇకపోతే తాజాగా ఈ సమస్య పరిష్కారం అయినట్టు తెలుస్తోంది. మాములుగా క్రీడాకారులు ఎప్పటికప్పుడు వారి పూర్తి వివరాలను పంపించాల్సి ఉంటుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: