టీమిండియా వివాదాస్పద ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టబోతున్నారు. 2003 సంవత్సరంలో జరిగిన ఐపీఎల్ సీజన్ లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న అతడిని అప్పట్లో పోలీసులు అరెస్టు చేయగా అతని పై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది.

IHG

 

అయితే గత సంవత్సరం శ్రీశాంత్ పై ఉన్న నిషేధాన్ని సుప్రీంకోర్టు ఏడు సంవత్సరాలకు కుదించగా సెప్టెంబర్ నెలలో ఆ గడువు ముగియబోతోంది.

IHG


నిషేధం ముగియగానే కేరళ రాష్ట్రం తరఫున రంజీ లో అతన్ని ఆడించాలని ఆ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. మొదటగా అతని ఫిట్ నెస్ ను పరిరక్షిస్తామని ఇటీవల కేరళ రాష్ట్ర టీం కోచ్ తెలిపారు.

 

IHG't win 'Bigg Boss', but ruled it: <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=SREESANTH' target='_blank' title='sreesanth-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>sreesanth</a> - Social <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=NEWS' target='_blank' title='news-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>news</a> XYZ

 

తాము పెట్టే టెస్టుల్లో తను నెగ్గితే అవకాశం కల్పిస్తామని వెల్లడించాడు. ఒకవేళ తాను రంజీ సీజన్ లో పాల్గొని నిలకడగా రాణిస్తే అతను ఇండియా ఏ టీం కి ఆడి, ఆ తర్వాత భారత జట్టుకు ఆడే అవకాశం ఉందని ఆయన తెలియజేశారు. ఇకపోతే ప్రస్తుతం శ్రీశాంత్ కు 37 సంవత్సరాలు. కాబట్టి తాను మళ్లీ టీమిండియాకు ఆడుతాడన్న ఆ మాట నిజంగా సందేహమే అని చెప్పవచ్చు.


ఇకపోతే శ్రీశాంత్ తాజాగా 2023 వన్డే ప్రపంచ కప్ నేను ఆడగలనని బలంగా విశ్వసిస్తున్నానని నా లక్షాలు ఎప్పుడూ అందనంత ఎత్తులో ఉంటాయి అని చెప్పుకొచ్చాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: