భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను 21వ శతాబ్దం భారతదేశ అత్యంత విలువైన టెస్ట్ ప్లేయర్ గా ఎన్నికయ్యాడు. 31 సంవత్సరాలు ఉన్న రవీంద్ర జడేజా అని ఉండడమే కాకుండా గత రెండు సంవత్సరాల నుంచి బ్యాటింగ్ లో కూడా తన నైపుణ్యం పెంచుకుని మెరుగ్గా కనపడుతున్నాడు. టీం లో ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ధోనీ కూడా కాదని   మోస్ట్‌ వాల్యూయెబుల్‌ క్రికెటర్ గా ఎంపికయ్యారు. 

 


గత సంవత్సరం టెస్ట్ క్రికెట్ లో 44 టెస్టుల్లో ఏకంగా 200 వికెట్లు తీసిన రెండో భారతీయ బౌలర్ గా రవీంద్ర జడేజా నిలవగా ఆ పని తీరును క్రికెట్ లో వివరణాత్మకంగా విశ్లేషించడానికి కొన్ని లెక్కలు చేయడంతో 21వ శతాబ్దంలో రెండు అత్యంత విలువైన క్రికెటర్ గా రవీంద్ర జడేజా నిలిచాడు. ఇక అలాగే మొదటి స్థానంలో శ్రీలంక దిగ్గజం స్పిన్నర్ మురళీధరన్ నిలిచారు. 

 


ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ షేన్ వార్న్ కంటే మెరుగ్గా 24.62 గా రవీంద్ర జడేజా బౌలింగ్ సగటు ఉంది. ఇక బ్యాటింగ్ సగటు కొస్తే ఏకంగా 14 అర్థ సెంచరీలు సహాయంతో 35.26 స్టైక్ రేట్ సగటుతో ఉన్నాడు. ఇక ఇందులో మరో సెంచరీ కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: