టీమిండియా మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా పేరు పొందిన మహేంద్రసింగ్ ధోని తన వివాహం జరిగి పదేళ్ళు పూర్తి చేసుకున్నారు. 2010 జూలై 4 న సాక్షి తో వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో వారి పెళ్లి రోజును పురస్కరించుకొని ధోనీ భార్య సాక్షి గత పది సంవత్సరాల్లో వారి మధ్య జరిగిన మధురాతి క్షణాలను ఆమె సోషల్ మీడియా ద్వారా ఫోటోలను షేర్ చేసింది. ఇక ఇందులో తన భర్త తో పాటు కూతురు జీవా తో సంబంధించిన ఫోటోలను ఆమె షేర్ చేసింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Walking together for 10 years has been a team work . Building space for each others growth has helped us mature. Being mad at each other, at times, made us come closer. Prioritising the matters in life, made us realise the importance of those! Playing fair by not pushing each other has made us stronger. Working together through the ups and downs, made us understand the magic of love! 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 Celebrating this day by being grateful to our parents, siblings, relatives and friends. Missing our loving and caring friends who have been our strong support system at all times. Thank you to all the loving fans, without them the journey would be bland😃😃

A post shared by sakshi singh Dhoni (@sakshisingh_r) on

 

 

ఆ ఫోటోలకి సాక్షి మా వైవాహిక జీవితానికి అప్పుడే పదేళ్ల సమయం పూర్తయిన అంటే నమ్మలేకపోతున్నా, ఎన్నోసార్లు మా మధ్య చిన్న చిన్న గొడవలు జరిగిన సర్దుకొనే వాళ్ళం. కానీ, మా ఇద్దరి జీవితాల్లోకి జివా రావడంతో మా ప్రపంచమే మారిపోయిందని తెలిపింది.

 

 

అలాగే మేమిద్దరం ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు సాగి పోతున్నామని ఈ సందేశం ద్వారా తెలిపింది. ఇక ఈ పెళ్లి రోజు సందర్భంగా ధోని అభిమానులు, స్నేహితులు అనేకమంది తెలిసిన వారు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: