ఆసియా కప్.. భారత్‌-పాక్‌ మ్యాచ్‌ : సానియా మిర్జా సంచలన ట్విట్..వైరల్!
మరిన్ని

ఆసియా కప్.. భారత్‌-పాక్‌ మ్యాచ్‌ : సానియా మిర్జా సంచలన ట్విట్..వైరల్!

నేడు దాయది దేశంతో భారత్ పోరుకు సిద్దం అయ్యింది..ప్రపంచంలో అందరూ ఈ మ్యాచ్ గురించి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  ఆసియా కప్‌ మొదలై ఐదు రోజులవుతున్నా కిక్కే లేదని భావిస్తున్న వీక్షకులు ఇప్పుడు సాయంత్రం ఎప్పుడు అవుతుందా అని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు.  చిరకాల ప్రత్యర్థులైన భారత్‌, పాకిస్థాన్‌ మధ్య బుధవారం మ్యాచ్‌ జరగనుంది. రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించడంతో ద్వైపాక్షిక సిరీస్‌లు లేని వేళ.. దాదాపు 15 నెలల తర్వాత ఇరు జట్లూ తలపడనున్నాయి.