గంభీర్ సింగ్ బ్యాటింగ్ కి ఫ్యాన్ కానీ భారతీయులు ఎవరూ ఉండరు. చాలా ఉద్వేగభరితంగా తీయకపోయినా వెంటనే మైదానంలోకి దిగే పడకపోయినా, మైదానం లో దిగిన తర్వాత ఎంతో బాధ్యత పూరితంగా క్రికెట్ ఆడుతూ స్కోరు చేయడంలో గంభీర్ ప్రత్యేకత చాటుకున్నాడు. గంభీర్ మైదానంలో ఉంటే వికెట్లు పడకుండా కాపాడుతాడు అన్న విశ్వాసం ఏర్పడే విధంగా టీమిండియాను ఎన్నో మ్యాచ్ల్లో కాపాడాడు.


క్రికెట్ ని ఆడటం ఆడిన తర్వాత తన వ్యక్తిగత జీవితాన్ని వేరుగా ఉంచడంలో గంభీర్ తన ప్రత్యేకతను ఎప్పుడూ చాటుకుంటూ వచ్చేవాడు. తన జీవితంలో జరిగే ఏ విషయాన్ని కూడా హైలెట్ చేయకుండా తన స్టార్ డమ్ ఉపయోగించుకోకుండా ఎంతో సాఫీగా కెరియర్ను ముగించాడు. గంభీర్ అంటే అంతర్జాతీయంగా ఎన్నో క్రికెట్ కెప్టెన్ లకు ఆటగాళ్లకు ఫేవరేట్ క్లియర్ గా పేరు ఉంది.


తాజాగా 2019 లో జరిగిన ఎలక్షన్లలో ఢిల్లీ నుంచి నుంచుని లోక్సభ ఎంపీగా బిజెపి తరఫునుంచి ఘన విజయం సాధించాడు. ఎందుకు తన కెరియర్ నుంచి వచ్చిన మంచి పేరే కాకుండా తన కుటుంబానికి కూడా ఢిల్లీ వాసుల లో మంచి అభిప్రాయం ఉండడం దోహదపడింది. మోడీ పై ఉన్న తన అభిమానాన్ని పైగా దేశభక్తిని ఎప్పటికప్పుడు గంభీర్ చాటుకోవడం వెనుకంజ వేయలేదు.


తాజాగా చంద్రయాన్-2 మిషన్ భారతదేశం తరఫునుంచి వెళుతుండగా గంభీర్ ఈ వ్యాఖ్యానం చేయడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. తాను భూమిపైనే కాదు అని ఆఖరికి చంద్రమండలానికి పంపిస్తే అక్కడ కూడా బ్యాటింగ్ అద్భుతంగా చేయగలను అని గంబీర్ జోక్ చేశారు. ఇలా క్రీడారంగం నుంచి కూడా చంద్రయాన్-2 కు వివిధ
రకాలుగా సపోర్ట్ లభించడంపై భారతీయులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: