టెస్ట్ మ్యాచ్ లో స్పిన్నర్లే కీలక వికెట్లు తీయగలరు.. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఆస్ట్రేలియా పాకిస్థాన్ టెస్ట్ సీరీస్ లో ఆస్ట్రేలియా స్పిన్నర్లు మాత్రం ఆకట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా మెల్ బోర్న్ లో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియోన్ పై కెప్టెన్ స్టీవ్ స్మిత్