ప్రస్తుతం మంచి ఫాం కొనసాగిస్తున్న టీం ఇండియా వచ్చే ఏడాది వెళ్లబోతున్న ఇంగ్లాండ్ టూర్ షెడ్యూల్ ఖరారు అయ్యింది. 2018 జూలై 3 నుండి మొదలవనున్న ఈ షెడ్యూల్ సెప్టెంబర్ 11 కల్లా పూర్తవుతుంది. ఇక ఈ టూర్ లో భారత్ ఇంగ్లాండ్ మధ్య 3 టి20, 3 వన్ డేలు, 5 టెస్ట్ మ్యాచులు జరుగనున్నాయి.


జూలై 3న తొలి టి20 తో ప్రాభమయ్యే ఈ సీరీస్ సెప్టెంబర్ 7 నుండి 11 వరకు జరిగే ఐదో టెస్ట్ తో టూర్ ముగుస్తుంది. ఇక ఏయే డేట్లలో ఏయే మ్యాచులు జరుగుతాయో షెడ్యూల్ క్రింద తెలుపబడ్డాయి.


జూలై 3 -  తొలి టి20
జూలై 6 - సెకండ్ టి20
జూలై 8 -  మూడో టి20
జూలై 12 -  తొలి వండే
జూలై 14 - రెండో వన్ డే
జూలై 17 - మూడో వన్ డే
ఆగష్టు 1 - 5 తొలి టెస్ట్
ఆగష్టు 9 - 13 రెండో టెస్ట్
ఆగష్టు 18 - 22 మూడవ టెస్ట్
ఆగష్టు 30 - సెప్టెంబర్ 3 నాలుగో టెస్ట్
సెప్టెంబర్ 7 - 11 ఐదో టెస్ట్. 


మరింత సమాచారం తెలుసుకోండి: