ఒకప్పుడు భారత క్రికెట్లో డాషింగ్ ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం యువరాజ్ సింగ్ అని చటుక్కున చెప్పేయచ్చు..ప్రత్యర్దులకి చుక్కలు చూపించడంలో యువరాజ్ దిట్ట..అయితే గత కొంతకాలంగా యూవీ ఫాంలో లేకపోవడం వలన జట్టులోకి వేల్లలేకపోతున్నాడు...ఇదిలుంటే తాజాగా బీసీసీఐ నిర్వహించిన యో యో టెస్ట్‌లో పాస్ అయిన యువీ త్వరలో జట్టులో చోటు దక్కించుకోవాలని భావిస్తున్నాడు..

 Related image

అయితే ఈ మధ్యకాలంలో యువరాజ్ పై వస్తున్న  తన రిటైర్‌మెంట్‌పై యూవీ గట్టిగా బదులు చెప్పాడు..యూవీ ఫాం లో లేడని కొంతకాలంగా భారత జట్టులోకి రావాలని అనుకుంటున్నా సరే కుదరండం లేదని అన్నారు..తన పై వస్తున్న కామెంట్స్ కి పులిస్టాప్ పెట్టాడు యూవీ..

 Image result for yuvraj singh

2019 లో జరిగే ప్రపంచ కప్ తరువాతనే తన రిటైర్మెంట్ ప్రకటన ఉంటుందని అప్పటి వరకూ ఆటమీద మాత్రమే నా దృష్టి ఉంటుందని తెలిపాడు యూవీ....“ఇప్పుడు నేను ఐపీఎల్ గురించి మాత్రమే ఆలోచిస్తున్నా. ఇది మా అందరికి ముఖ్యంగా నాకు ఎంతో ముఖ్యమైన టోర్నమెంట్...ఎందుకంటే 2019 ప్రపంచకప్‌ అడేందుకు నాకు ఈ టోర్నమెంట్ ఎంతో సహాయపడుతుందని తెలిపాడు యూవీ


మరింత సమాచారం తెలుసుకోండి: