పెంటెల హరికృష్ణ..ఇలా పిలిస్తే ఎవరికీ తెలియదు..భారత  గ్రాండ్ మాస్టర్ హరికృష్ణ అంటే చటుక్కున గుర్తుకు వస్తాడు..తనదైన ఆటసైలితో ఎంతో మంది అభిమానులని ఆకట్టుకున్న హరి కృష్ణ..అలాగే సెర్బియాకు చెందిన చెస్ క్రీడాకారిణి నడ్జా స్టోయినోవిచ్‌ను ఆకట్టుకున్నాడు పీకల్లోతో ప్రేమలో ఉన్న వీరు ఇద్దరు ఇప్పుడు ఒక్కట్టయ్యారు..ఈ ఇద్దరు చెస్ క్రీడాకారులు ప్రేమ వివాహం చేసుకున్నారు..

 chess player harikrishna got married with serbian girl కోసం చిత్ర ఫలితం

హైదరాబాద్‌లోని నోవాటెల్‌ హోటల్‌లో వీరి పెళ్లి ఎంతో అద్భుతంగా జరిగింది.. చాలా ఏళ్ల క్రితమే చెస్ టోర్నీలకు వెళ్లినప్పుడు హరికి నడ్జాతో పరిచయమైంది..తరువాత స్నేహం ప్రేమగా మారింది..రొటీన్ గానే పెద్దలు ముందు అంగీకారం తెలుపక పోయినా చివరికి పిల్లల కోరికపై చివరకు వారి పెళ్ళికి ఒప్పుకున్నారు...తెలుగురాకపోయినా సరే భారత దేశ సంస్కృతి సాంప్రదాయాలకి ఎంతో విలువ ఇస్తుందని తెలిపారు హరికృష్ణ. ఎంతో చిన్న వయసులోనే గ్రాండ్ మాస్టర్ హోదా సాధించిన భారతీయుడుగా హరికృష్ణ రికార్డుని నెలకొల్పాడు..





మరింత సమాచారం తెలుసుకోండి: