భారత్ , బంగ్లాదేశ్‌ మధ్య జరిగిన హోరాహోరీ పోరులో భరత్ విజయం సాధించిన విషయం తెలిసిందే నిదహాస్ ట్రోఫీని ట్రోఫీలో చేజేతులారా విడిచి పెట్టుకుంది...అయితే ఈ మ్యాచ్ లో నావాల్లే బంగ్లాదేశ్‌ పరాజయం పాలయ్యింది నన్ను క్షమించండి అంటూ బంగ్లాదేశ్‌ పేసర్‌ రూబెల్‌ హొస్సెన్‌ పశ్చాతాపం వ్యక్తం చేశాడు. తాను దారళంగా పరుగులివ్వడంతోనే తమ జట్టు ఓటమి పాలైందని, ఈ విషయంలో అభిమానులు క్షమించాలని విజ్ఞప్తి చేశాడు...ఈ ఓటమిలో కారణం నేను అవ్వడం అస్సలు ఊహించని విషమని దయ చేసి మీరు క్షమించాలిగా కోరుకున్నాడు..

 Rubel Hossain Says Apologize To The Fans And Ask For Forgiveness - Sakshi

అయితే 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 18 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. ఆ సమయంలో క్రీజులో నిలకడగా ఆడుతున్న మంచి బ్యాట్స్ మెన్ లేరు కూడా లేరు..ఇంకా భారత్‌ విజయానికి 12 బంతుల్లో 34 పరుగులు అవసరం. 19 ఓవర్‌ వేసేందుకు రూబెల్‌ హోస్సెన్‌ సిద్దమయ్యాడు. ఇక బంగ్లా విజయం కాయమని అందరూ భావించారు...అందరు అలా అనుకోవడానికి కారణం లేకపోలేదు ఎందుకంటే.

 Image result for bangladesh cricketer rubel hossain

రూబెల్‌ హోస్సెన్‌ అప్పటికే  3 ఓవర్లు వేసి కేవలం 13 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు దాంతో అందరు భారత బ్యాటింగ్ కట్టడి చేసేది అతడే అనుకున్నారు కానీ సీన్ రివర్స్ అయ్యింది...కార్తీక్‌ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ వరుస బంతుల్లో  6, 4, 6, 0, 2, 4 లతో 22 పరుగులు చేసేశాడు దాంతో చివరికి వచ్చేసరికి  దీంతో చివరి ఓవర్లో భారత్‌ లక్ష్యం 12 పరుగులకు చేరడం కార్తీక్‌ విన్నింగ్‌ షాట్‌తో భారత్‌ను గట్టెక్కించడం జరిగిపోయాయి...దాంతో సదరు క్రికెటర్ రూబెల్‌ హోస్సెన్‌ బంగ్లాదేశ్ అభిమానులకి క్షమాపణలు చెప్పాడు..


మరింత సమాచారం తెలుసుకోండి: