దినేష్ కార్తీక్ శ్రీలంకలో జరిగిన ట్రై –టీ20 సీరీస్ లో..నిదహాస్ ట్రోఫీ ఫైనల్లో కేవలం 8 బంతుల్లో 29 రన్స్ చేసి టీం ఇండియాకి విజయాన్ని అందించాడు ప్రపంచం అంతా దినేష్ కి జే జేలు చెప్తుంటే అతని సహచరుడు టెస్ట్ ఓపెనర్ మురళీ విజయ్ మాత్రం చాలా వింతగా ట్వీట్ చేశాడు..ఇంతటి విజయానికి కారణం అయిన..సీరీస్ ని భారత్ కి అందివ్వడంలో కీలకంగా నిలిచినా కార్తిక్ పై మురళీ ప్రవర్తన పై క్రికెట్ ప్రేక్షకులు తిట్టి పోస్తున్నారు..వివరాలలోకి వెళ్తే..

 Image result for murali vijay

చివరి బంతికి ఒక్క సిక్స్ తో విజయాన్ని అందించిన కార్తీక్ పేరు అసలు ప్రస్తావన రాకుండా అతని సహచరుడు మురళీ విజయ్ ఇదొక అద్భుతమైన విజయం...భారత క్రికెట్ బ్రాండ్ విలువ పెంచేందుకు బీసీసీఐ చేస్త్నున కృషి అంటూ సంచలన త్వీట్ చేశాడు దాంతో నెటిజన్లు విజయ్ దుమ్ము దులిపారు..నీకు ఇదేమైనా కొత్తా అంటూ తీవ్రంగా స్పందిచారు..తమిళనాడు విజయ్‌హజారే ట్రోఫీ విజయంలో కీలకపాత్ర పోషించిన దినేశ్‌ను నువ్వు పట్టించుకోలేదు అంటూ మండి పడ్డారు..

 Image result for dinesh karthik

 ఒకరు విజయ్ మ్యాచ్ చూసి రీ ట్వీట్ చెయ్ అంటూ కామెంట్స్ పెడితే మరొకరు అసలు నువ్వు మ్యాచ్ చూడలేదేమో అని ఒకరు సెటైర్ వేశారు..తమిళనాడు క్రికెటర్లయిన విజయ్, కార్తీక్‌లిద్దరూ గతంలో మంచి స్నేహితులు. కానీ కార్తీక్ మాజీ భార్య నితికను విజయ్ పెళ్లి చేసుకున్నాడు..దాంతో వీరిద్దరి మధ్య స్నేహం బెడిసికొట్టింది అప్పటి నుంచీ కార్తీక్ పై విజయ్ ఇలా అసహనం ప్రదర్శిస్తూ ఉంటాడు..

 


మరింత సమాచారం తెలుసుకోండి: