సఫారీల సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సీరీస్ లో దక్షిణాఫ్రికా ఫేస్ బౌలర్ మార్కెల్ తన కెరియర్లో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు..స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడవ టెస్టు లో ౩౦౦ వికెట్లు పడగొట్టిన ఐదో సఫారీ టెస్ట్ బౌలర్ గా రికార్డు సృష్టించాడు..అయితే

 Image result for morne morkel

అంతకు ముందు  ఈ రికార్డుని సొంతం చేసుకున్న అల్లాన్‌ డోనాల్డ్‌ (330), షాన్‌ పొలాక్‌ (421), మఖాయ ఎన్తినీ(390), డేల్‌ స్టేయిన్‌(419)లు ఈ జాబీతాలో ఉన్నారు..వారి తరువాత మార్కెల్ ఐదో వాడిగా నిలిచాడు...

Image result for morne morkel

అయితే తాజాగా ఆసీస్ తో జరుగుతున్నా టెస్టు సీరీస్ లో రెండో రోజు ఆటలో మార్కెల్ ఆసీస్ బ్యాట్స్ మెన్ ఖాజా, స్మిత్‌, మార్ష్‌లను అవుట్‌ చేసి ఈ రికార్డు  సొంతం చేసుకున్నాడు...ఈ విషయంపై స్పందించిన మార్కెల్ మా జట్టుకి ఆడటమే పెద్ద గొప్ప అనుకునే నేను ఈ రికార్డు సొంతం చేసుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు..

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: