దక్షిణాఫ్రికా టెస్ట్ మ్యాచ్ లో బాల్ టాంపరింగ్‌కి పాల్పడిన అభియోగంతో సుమారు ఏడాది నిషేదాన్ని ఎదుర్కున్న ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు..అభిమానులు, ఆస్ట్రేలియా బోర్డు విస్తు పోయేలా క్రికెట్ కి దూరం అయ్యాడు..అంతేకాదు..జీవితంలో ఆస్ట్రేలియాకి ఆడను అని చెప్పేశాడు.. నిషేధం తర్వాత మళ్లీ జట్టుకి ఆడే అవకాశమున్నా సరే తాను మళ్ళీ ఆస్ట్రేలియా తరఫున క్రికెట్‌ ఆడబోవడం లేదని వెల్లడించారు..

 Image result for david warner australia crying

శనివారం మరోమారు మీడియా ముందుకు వచ్చిన వార్నర్‌...క్రికెట్‌ ఆస్ట్రేలియాకు రాజీనామా చేసినట్లు కళ్ళలో నీళ్ళు సుడులు తిరుగుతుంటే ఆ భాదని ఆపుకుంటూ వీడ్కోలు చెప్పేశాడు.. కుటుంబంతో చర్చించిన అనంతరం క్రికెట్‌ నుంచి శాశ్వతంగా తప్పుకోవాలనే విషయం పై ఈ నిర్ణయం తీసుకున్నాను అని వెల్లడించాడు..వార్నర్ తో పాటు స్మిత్ కి కూడా ఏడాది నిషేధం పడిన విషయం తెలిసిందే..వీరి ఇరువురితో పాటుగా బ్రాన్‌క్రాఫ్ట్‌ కి 9 నెలల నిషేధం పడింది

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: