కాశ్మీర్ అనేది చాలా సున్నితమైన అంశం అటువంటి కాశ్మీర్ విషయంలో రాజకీయ నాయకులు తమ స్వార్ధ రాజకీయాలకి ఉపయోగించుకుంటారు...అయితే ఈ అత్యంత సున్నితమైన కాశ్మీర్  విషయాన్ని పాకిస్తాన్ క్రికెటర్ లేవనెత్తాడు.. భారత్‌కు వ్యతిరేకంగా కశ్మీర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు..అయితే ఈ పరిణామాల తరువాత టీం ఇండియా క్రికెటర్లు అఫ్రిదిపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు..గౌతమ్ గంభీర్ ఇప్పటికే అఫ్రిదీ పై సెటైర్స్ వేస్తే..మరొక అడుగు ముందుకు వేసిన జడేజా అంతర్జాతీయ ఉగ్రవాదులను పక్కనబెట్టుకుని భారత్‌పై నిందలు వేయడం ఏమిటని అఫ్రిదిని కడిగేశాడు..

 Related image

ఇదిలాఉంటే టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అఫ్రిదీకి దిమ్మతిరిగే రెస్పాన్స్ ఇచ్చాడు...కాశ్మీర్ అంశం గురించి అఫ్రిదీకి అంతగా తెలియకపోయినా...తన దేశం తరఫునే మాట్లాడాడు అంటూ వ్యాఖ్యానించాడు. బుధవారం విలేకరులతో మాట్లాడుతూ అఫ్రిదీ వ్యాఖ్యలపై తన అభిప్రాయం చెప్పాడు కోహ్లీ. ‘‘ఒక భారతీయుడిగా దేశ ప్రయోజనాలకు  అనుకూలంగానే అభిప్రాయాలను వ్యక్తం చేయాలి...నా ప్రయోజనాలెప్పుడూ నా దేశంవైపే. ఎవరైనా, ఏ దేశమైనా నా అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తే ఒప్పుకోను అంటూ షాకింగ్  ట్వీట్ చేశాడు కోహ్లీ..

 Image result for afridi comments on kidiya

అంతేకాదు  కొన్ని కొన్ని అంశాల మీద స్పందించేది ఆ వ్యక్తుల యొక్క వ్యక్తిగత నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. ఓ అంశం మీద నాకు అవగాహన లేనప్పుడు నేను అందులోకి దూరను...అయితే ఖచ్చితంగా  దేశం వైపే నిలబడతాను’’ అని కోహ్లీ చెప్పాడు....


మరింత సమాచారం తెలుసుకోండి: