Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Fri, Jul 20, 2018 | Last Updated 6:44 am IST

Menu &Sections

Search

చెన్నై అద్భుత “విజయం”

చెన్నై అద్భుత “విజయం”
చెన్నై అద్భుత “విజయం”
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఉత్ఖంట భరితంగా సాగిన పోరులో చెన్నై సూపర్ కింగ్స్ ఐదు వికెట్ల తేడాతో గెలుపు సొంతం చేసుకుంది..ఐపీఎల్ -11 సీజన్ మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్ తన ముంబై జట్టుపై మొదటి విజయాన్ని నమోదు చేసుకుని మాంచి ఊపుమీద ఉన్న తరుణంలో ఇప్పుడు  కోల్‌కతా పై మరొక విజయం నమోదుతో మరింత చెన్నై జట్టు పూర్తిగా ఈ ఐపీఎల్ పై పట్టు బిగిస్తోంది..

ipl--2018-kolkata-knight-riders-vs-chennai-super-k

కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఉత‍్కంఠ భరితంగా సాగిన పోరులో చెన్నై సూపర్‌కింగ్స్‌ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది..చెన్నై ఆటగాళ్లలో 42;19 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక‍్సర్లు చేయగా , అంబటి రాయుడు 39;26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టాడు   శ్యామ్‌ బిల్లింగ్స్‌ 56; 23 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లులు కొట్టి కీలక గెలుపులో ప్రధాన పాత్ర పోషించారు..ఎంఎస్‌ ధోని(25) పరుగులు చేశాడు..మోస్తరగా ఫర్వాలేదనిపించాడు..


ipl--2018-kolkata-knight-riders-vs-chennai-super-k

చివరిగా సిక్స్ తో ఇన్నింగ్స్ ముగించాడు జడేజా...అయితే ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 203 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 89 కే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాలలో ఉన్న సమయంలో “రసెల్‌” వరుసగా సిక్స్ ల మీద సిక్స్ లు కొడుతూనే ఉన్నాడు 36 బంతుల్లో 11 సిక్సర్లు, 1 ఫోర్‌తో రసెల్  88 పరుగులు  చేసి జట్టు స్కోర్ లో కీలక పాత్ర పోషించాడు..

 


ipl--2018-kolkata-knight-riders-vs-chennai-super-k
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author