టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పై  ఆప్ఘనిస్థాన్ బ్యాట్స్‌మెన్ మహ్మద్ షాజాద్‌ షాకింగ్ కామెంట్స్ చేశాడు..ఇప్పుడు ఈ వార్త సంచలనం రేకెత్తిస్తోంది..టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కి , మహ్మద్ షాజాద్‌ లకి మధ్య దగ్గర పోలికలు ఉంటాయి వీరు ఇద్దరు పాటించే ఫిట్నెస్ పద్దతులు వేరు వేరుగా ఉన్నా సరే బాదుడు లో మాత్రం ఒకేలా ఉంటాయి..అయితే కోహ్లీ మాత్రం ఫిట్నెస్ కోసం ఎంతో తనపన పడుతూ జిమ్ చేస్తూ ఉంటాడు అన్నో నియమాలు పాటిస్తాడు..కానీ

 Image result for mohammad shahzad

 షాజాద్ మాత్రం బరువు గురించి, తిండి గురించి ఏమాత్రం పట్టించుకోడు...తిండి విషయంలో మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అంటున్నాడు..కోహ్లీ కంటే కూడా నేను భారీగానే సిక్సర్లు కొడతానని మరి అతనిలా కఠిన ఆహార నియమాలు అవసరమా అంటూ ప్రశ్నిస్తున్నాడు. ఫిట్‌నెస్‌ కోసం కసరత్తు చేస్తానని.. అయితే

 Image result for mohammad shahzad virat kohli

ఆహారం తీసుకునే విషయంలో మాత్రం వెనక్కి తగ్గనని.. కోహ్లీలా కసరత్తులు చేయాలంటే అంత సులభం కాదని చెప్పాడు...అయినప్పటికీ బరువు తగ్గే ప్రయత్నాల్లో వున్నానని, తాను 50 ఓవర్స్ అయ్యే వరకూ కూడా  క్రీజులో నిలబడి బ్యాటింగ్ చేయగలననే విషయం ఎవరూ మర్చిపోవద్దు అంటూ తెలిపాడు...

 


మరింత సమాచారం తెలుసుకోండి: