భారతజట్టు మాజీ కెప్టెన్  గంగూలి పేరు చెప్తే గుర్తుకు వచ్చేది దూకుడు స్వభావం ఉన్న చిరుత పులే..క్రికెట్ లోకి కొత్తగా వచ్చే వారికి గంగూలి ఒక రోల్ మోడల్ గా ఉంటాడు అనడంలో సందేహం లేదు..ఎక్కడ తగ్గాలో సరిగ్గా తెలియకపోయినా సమయం వచ్చినపుడు విరుచుకుని పడటం మాత్రం గంగూలికి బాగా తెలుసు అది ఆటలో అయినా ఎక్కడైనా సరే..ఇక అసలు విషయానికి వెళ్తే ..

 Image result for ravi shastri

ఇప్పుడు ఉన్న టీం ఇండియా జట్టు ఎంతో అద్భుతంగా ఉంది అంతేకాదు మంచి విజయాలు సాధిస్తున్నారు కేవలం మూడేళ్లలో విదేశాల్లో 9 మ్యాచులు, మూడు సిరీస్‌లు గెలిచింది. చివరి 15-20 ఏళ్లలో ఇంతటి తక్కువ సమయంలో ఇన్ని విజయాలు సాధించిన జట్టుని, గొప్ప ఆటగాళ్ళని చూడాలేదని రవిశాస్త్రి ఇటీవల కొన్ని కామెంట్స్ చేశాడు దాంతో ఫైర్ అయిన గంగూలి రావిశాస్త్రి పై షాకింగ్ కామెంట్స్ చేశాడు..అంతేకాదు సీనియర్ క్రికెటర్స్ అందరూ రావిశాస్త్రిపై ఫైర్ అవుతున్నారు.

 Image result for ganguly fire ravi shastri

అయితే ఈ వ్యాఖ్యలపై మండిపడ్డ గంగూలి రావిశాస్త్రి వ్యాఖ్యలు  అజ్ఞానంతో చేసినవని..ఈ వ్యాఖ్యలు పెద్దగా పట్టించుకోవద్దని గంగూలి తెలిపాడు భారత మాజీ క్రికెటర్‌ చేతన్‌ శర్మ..నేను..ఎంఎస్‌ ధోని లాంటి వాళ్లం భారత్ తరఫున ఆడాం...అందరూ దేశం కోసం ఆడిన వాళ్ళే ఎవరికీ స్వార్ధం లేదు అంటూ ఫైర్ అయ్యాడు. మాలాగే విరాట్ కూడా ఆడుతున్నాడు చాలా మంచి గేమ్ ఆడుతున్నాడు అంటూ చురకలు అంటించాడు.అంతేకాదు ఈ వ్యాఖ్యలపై సునీల్‌ గావస్కర్‌ కూడా స్పందించాడు..జట్టులో ఉన్నప్పుడు వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియ, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో విజయాలు సాధించామని ఎన్నో రికార్డులు నెలకొల్పామని తెలిపాడు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: