భారత క్రికెట్ దిగ్గజం..ప్రపంచ వ్యాప్తంగా ఏంతో మంది అభిమానులని తన ఆటతీరుతో ఆకట్టుకున్న సచిన్ టెండూల్కర్ తన రిటైర్మెంట్ తరువాత పలురంగాలలో పెట్టుబడులు పెట్టుకుంటూ..సామాజిక రంగాలలో కూడా ఎంతో ఉన్నతమైన స్థానాలకి చేరుకున్నాడు..అయితే క్రికెట్ తరువాత ఇండియాలో అత్యంత క్రేజ్ ఉన్న ఆట ఏదన్నా ఉంది అంటే అది కబడ్డీకి మాత్రమే..అయితే ఫుడ్ బాల్ కి ఎంత క్రేజ్ ఉందొ అంతే క్రేజ్ ఇక్కడ కూడా తీసుకురావాలని

 à°¸à±‚పర్‌లీగ్‌లో తన వాటాను అమ్మేందుకు సచిన్ ప్రయత్నం!

సచిన్ టెండుల్కర్ మరియు అతనికి సంభందించిన వాళ్ళు వాటాలు కొనుగోలు చేశారు...ఇందులో కేరళ బ్లాస్టర్స్ జట్టులో వాటా కూడా భారీగా వాటాని కొనుగోలు చేశాడు సచిన్ టెండుల్కర్. అయితే వీరంతా ఆశించిన స్థాయిలో ఈ లీగ్ లాభంచలేదు సరికదా ఎంతో నష్టాన్ని చవిచూసింది..అయితే సచిన్ ఈ జట్టులో సుమారు 40 శాతం వాటాని కొనుగోలు చేశాడు ..అంతేకాదు  

Image result for sachin icl selling
పసుపు, బ్లూ రంగు జెర్సీతో ఆడే కేరళ బ్లాస్టర్స్ జట్టులో వాటా కొనుగొలు చేసిన సందర్భంలో ఐఎస్ఎల్ సూపర్ సక్సెస్ సాధిస్తుందని భావించిన సచిన్ భారీ మొత్తం లో నష్టం చవిచూశాడు...దాంతో ఈ జట్టు 2014 మొదటి సీజన్‌లో, 2016 సీజన్లో రన్నరప్‌గా నిలిచింది అయితే సచిన్ కొనుగోలు చేసిన ఈ 40 శాతం వాటాలో 2016లో తెలుగు హీరోలు చిరంజీవి, అక్కినేని నాగార్జున , అల్లుఅరవింద్  నిమ్మగడ్డ ప్రసాద్ కలిసి సచిన్ వాటాలో సగం కొనుగోలు చేశారు...అయితే ఇప్పుడు సచిన్ మిగిలిన సగం వాటాను ఇప్పుడు అమ్మేయడానికి సిద్దంగా ఉన్నాడట ఈ ఏడాది అక్టోబర్ 8 న ప్రారంభం అయ్యే ఐఎస్ఎల్ ముందుగానే తన వాటాని అమ్మేయాలని సచిన్ నిర్ణయించుకున్నాడట.

 


మరింత సమాచారం తెలుసుకోండి: