Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, May 27, 2019 | Last Updated 1:32 am IST

Menu &Sections

Search

రేపే భారత్-పాకిస్థాన్ మ్యాచ్..గెలిచేది ఎవరూ?

రేపే భారత్-పాకిస్థాన్ మ్యాచ్..గెలిచేది ఎవరూ?
రేపే భారత్-పాకిస్థాన్ మ్యాచ్..గెలిచేది ఎవరూ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ప్రపంచంలో ఎన్ని క్రీడలు ఉన్నా..క్రికెట్ అంటే మాత్రం ప్రత్యేక అభిమానం చూపిస్తారు.  చిన్నా పెద్దా అనే తేడా లేకుండా క్రికెంట్ వస్తే చాలు టీవిలకు అతుక్కుపోయేవారు కోకొల్లలు.  ఇక 2018 ఆసియా కప్‌ పోటీల్లో ఎన్ని మ్యాచ్‌లున్నా...చిరకాల ప్రత్యర్ధుల మధ్య మ్యాచ్ ఆసక్తిని రేపుతోంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఎప్పుడెప్పుడు ఆరంభమవుతుందా అని క్రికెట్ ప్రపంచమంతా ఎదురుచూస్తోంది.  క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భారత్, పాక్ మ్యాచ్‌కి సమయం ఆసన్నమైంది.

india-vs-pakistan-ready-for-asia-cup--clash-match-

ఆసియా కప్‌లో భాగంగా ఇరు జట్లు బుధవారం తలపడనున్నాయి.  గ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్థాన్‌తో పాటు హాంకాంగ్ జట్లు టైటిల్ రేస్‌లో ఉన్నాయి. గ్రూప్ దశలో మూడు జట్లు మిగతా రెండు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడతాయి.  ఒకే గ్రూప్‌లో ఉన్న చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌తో  రెండో మ్యాచ్‌లో తలపడనుంది.  ఆసియా కప్ హిస్టరీలో పాకిస్థాన్‌‌పై ఫేస్ టు ఫేస్ రికార్డ్‌లో టీమిండియాదే పై చేయి.