Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Apr 26, 2019 | Last Updated 7:24 pm IST

Menu &Sections

Search

హాకీ వరల్డ్ కప్ 2018:నేడు నెదర్లాండ్స్‌తో భారత్ ఢీ!

హాకీ వరల్డ్ కప్ 2018:నేడు నెదర్లాండ్స్‌తో భారత్ ఢీ!
హాకీ వరల్డ్ కప్ 2018:నేడు నెదర్లాండ్స్‌తో భారత్ ఢీ!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

కోట్లాది ప్రేక్షకుల భారీ అంచనాల మధ్య భారత హాకీ జట్టు హాకీ ప్రపంచకప్‌లో కీలకమైన క్వార్టర్స్ పోరుకు రెడీ అయింది. పూల్ మ్యాచ్‌లలో పరాజయం లేకుండా అగ్రస్థానంతో నేరుగా క్వార్టర్ ఫైనల్ బెర్త్ దక్కించుకోవడంతో భారత్‌పై భారీ ఆశలు నెలకొన్నాయి.  ఈ మెగా టోర్నీలో ఫ్రాన్స్‌ పోరాటాన్ని ముగించింది. బుధవారం క్వార్టర్స్‌లో ఆస్ట్రేలియా 3-0తో ఫ్రాన్స్‌ను చిత్తు చేసింది. మ్యాచ్‌ ఆరంభం నుంచి ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యం చెలాయించింది.  గురువారం సాయంత్రం ప్రపంచ నాలుగో ర్యాంకర్, ప్రపంచకప్ ఫేవరెట్ నెదర్లాండ్స్‌తో ..భారత్ తలపడనుంది. 1975 ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత హాకీ జట్టు మళ్లీ ఇప్పటివరకు ఈ టోర్నీలో సెమీస్ కూడా చేరకపోవడం గమనార్హం. 

hockey-world-cup-2018-india-vs-netherlands-manpree

 ఆరుసార్లు ప్రపంచకప్ టోర్నీలో నెదర్లాండ్స్ జట్టుతో తలపడిన భారత జట్టు ఐదుసార్లు ఓడి కేవలం ఒకేఒక మ్యాచ్ డ్రా గా ముగిసింది. భారత్‌, నెదర్లాండ్స్‌ది అటాకింగ్‌ హాకీ కావడంతో మ్యాచ్‌ రసవత్తరంగా సాగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గ్రూప్‌ దశలో భారత్‌ 12 గోల్స్‌ చేసి.. 3 గోల్స్‌ ఇచ్చుకుంది. నెదర్లాండ్స్ జట్టు 18 గోల్స్‌ స్కోరు చేసి.. 5 గోల్స్‌ ప్రత్యర్థులకు సమర్పించుకుంది.కెప్టెన్‌ బిల్లీ బక్కర్‌, సివీ వాన్‌ యాస్‌, జోరెన్‌ హెడ్జ్‌బర్గ్‌, మిర్కో ప్రూయిజ్‌సర్‌, కెంపర్‌మెన్‌, థియరీ బ్రింక్‌మన్‌ లాంటి అనుభవజ్ఞులైన మిడ్‌ఫీల్డర్లు, స్ట్రయికర్లతో నెదర్లాండ్స్‌ ఎంతో పటిష్ఠంగా కనిపిస్తోంది. ఒక రకంగా ఇది భారత  డిఫెన్స్‌కు అగ్ని పరీక్షే. స్ట్రయికర్లు మన్‌దీప్‌ సింగ్‌, సిమ్రన్‌జిత్‌ సింగ్‌, లలిత్‌ ఉపాధ్యాయ్‌, ఆకా్‌షదీప్‌ సింగ్‌పై భారత్‌ ఎక్కువగా ఆధారపడి ఉంది.

hockey-world-cup-2018-india-vs-netherlands-manpree

 ఇప్పుడు భారత హాకీ ఎంతో అభివృద్ధి సాధించింది. ఈ మ్యాచ్ చాలా కఠినంగా సాగనుండగా..మెరుగ్గా ఆడిన జట్టే విజేతగా నిలుస్తుంది అని భారత కెప్టెన్ మన్‌ప్రీత్ అన్నాడు.  మరోవైపు మ్యాచ్‌లో వేగంగా ఆడుతూ ఆధిపత్యం చెలాయిస్తామని, మేం భారత ఆటతీరుపట్ల ఎలాంటి ఆందోళన చెందడం లేదని కెప్టెన్ బాకర్ పేర్కొన్నాడు.  గురువారం జరిగే క్వార్టర్ ఫైనల్లో డచ్‌టీమ్ ను ఓడించగలిగితే ప్రపంచకప్‌లో వారిపై విజయం సాధించిన తొలి జట్టుగా భారత హాకీ చరిత్రలో మన్‌ప్రీత్ సేన సరికొత్త సువర్ణాధ్యాయం లిఖించనుంది.

hockey-world-cup-2018-india-vs-netherlands-manpree
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వేములవాడ మండలంలో..ఎంపీటీసీ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ !
ఛీ..ఛీ..దరిద్రుడు..ఎయిడ్స్ ఉందన్నా..వినలేదు!
చైతూ కూడా పెంచేశాడు!
నాలుగు వారాలు ఓపిక పడితే..నీ అరాచకాలు బయటకొస్తాయి : విజయసాయిరెడ్డి
ఆమె వక్షోజాలపై ఛండాలంగా కామెంట్ చేశాడు..!
రాహూల్ గాంధీకి తృటిలో తప్పిన ప్రమాదం!
అమెరికాలో ముగ్గుల పోటీలకు అనూహ్య స్పందన
ఆ మాట విని నేను షాక్ అయ్యా : రాధిక
జావా ఐలాండ్‌లో జాలీ..జాలీగా
శ్రీలంకలో మరో బాంబు పేలుడు
ఇంటర్ ఫలితాలపై కేసీఆర్ ఏం చెప్పారో తెలుసా!
స్నేహితురాలి పెళ్లి వేడుకలో సమంత లొల్లి!
రజినీ కూతురుగా నాని హీరోయిన్?!
సారీ నాకు ఏ బయోపిక్ వద్దు నాయనా!
సౌమ్య సర్కార్ బీభత్సం!
దుమ్మురేపుతున్న ‘మహర్షి’'పదరా .. పదరా .. పదరా ..!
మనం మాట్లాడే మాటల గురించి కొన్ని మంచి మాటలు
కౌంటింగ్ విషయంలో జాగ్రత్త :  ఎల్వీ సుబ్రహ్మణ్యం
మహేష్ బాబు ‘మహర్షి’ప్రీ రిలీజ్ డేట్ వచ్చేసింది!
సన్యాసిని కావాలనుకున్నా..ప్రధానినయ్యా : మోదీ విత్ అక్షయ్ కుమార్
చెలరేగిన సూపర్‌ కింగ్స్‌!
చెంబు ఇస్త్రీ - 32 ఏళ్ల జీరో బ్యాలెన్స్ : మోదీ విత్ అక్షయ్ కుమార్
కన్నీరు పెట్టుకున్న సన్నీలియోన్!
ప్రభాస్ చేతుల మీదుగా ‘నువ్వు తోపురా’ట్రైలర్ రిలీజ్!
మా తప్పేం లేదు : గ్లోబరినా సీఈవో రాజు
క్యూ లైన్లో సాధారణ ఓటర్ లా స్టార్ హీరోలు!
‘మజలీ’కలెక్షన్లు భేష్!
ఫ్యామిలీతో జగన్ 'స్విట్జర్లాండ్‌' టూర్!
దర్భార్ షూటింగ్ లో పాల్గొన్న నయన్!
ఢిల్లీకి రాజైనా..తల్లికి కొడుకే!
మీ జీవితంలో చూసుండని చంద్రోదయం: వీడియో
ఏబి వెంకటేశ్వరరావుకి డైరెక్టర్ జనరల్ పోస్టింగ్!
మొత్తానికి ఒప్పుకున్నారు..తప్పుల తడక అని..
నిజంగా ధోని చూసి భయపడ్డాను : వీరాట్ కోహ్లీ
శ్రీలంకలో మరో బాంబు పేలుడు
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.

NOT TO BE MISSED