Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Apr 26, 2019 | Last Updated 8:24 pm IST

Menu &Sections

Search

భారత్ ఖాతాలో సిరీస్.. కోహ్లీ సేన రికార్డ్!

భారత్ ఖాతాలో సిరీస్.. కోహ్లీ సేన రికార్డ్!
భారత్ ఖాతాలో సిరీస్.. కోహ్లీ సేన రికార్డ్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
భారత ఖాతాలో మరో అరుదైన రికార్డు నమోదు అయ్యింది.  సిడ్నీలో జరుగుతున్న నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసింది. ఈ ఉదయం నుంచి వర్షం పడుతూ ఉండటంతో లంచ్ విరామం వరకూ అంపైర్లు వేచి చూశారు.  వర్షం ఏ మాత్రం తగ్గక పోవడంతో  ఈ మ్యాచ్ లో ఫలితం వచ్చే పరిస్థితి లేదన్న ఉద్దేశంతో ఇరు జట్ల కెప్టెన్లతో చర్చించిన అంపైర్లు, మ్యాచ్ ని డ్రాగా ముగిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో టెస్ట్ సిరీస్ 2-1 తేడాతో భారత్ వశమైంది. దాంతో ఆస్ట్రేలియాలో తొలిసారిగా టెస్ట్ సిరీస్ ను నెగ్గిన ఘనత కోహ్లీ సేన పరమైంది. 
virat-kohli-created-history-in-australia-test-seri
గతంలో కపిల్ దేవ్, గవాస్కర్, అజారుద్దీన్, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోనీ వంటి ఆటగాళ్లు ఆసీస్ లో పర్యటించినా, ఎన్నడూ సిరీస్ గెలవలేదన్న సంగతి తెలిసిందే.  ఈ సందర్భంగా కెప్టెన్ కోహ్లీ మాట్లాడుతూ..ఆస్ట్రేలియాలో తొలిసారిగా టెస్ట్ సిరీస్ ను గెలుచుకున్న భారత జట్టులోని ప్రతి ఆటగాడు గర్వపడాల్సిన సమయం వచ్చిందని కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. నాలుగేళ్ల క్రితం ఆస్ట్రేలియాలోనే కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్నాను.
virat-kohli-created-history-in-australia-test-seri
నాలుగేళ్ల తరువాత ఇక్కడ సిరీస్ గెలుస్తామని ఆ సమయంలో నాకు తెలియదు. ఇది నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. మా కుర్రాళ్లంతా ఈ సిరీస్ కోసం ఎంతో కష్టపడ్డారని అన్నారు.  నేను ఆస్ట్రేలియాలో మూడు సార్లు పర్యటించాను. ఇప్పుడు సిరీస్ గెలిచిన వేళ, ఏదో తెలియని భావోద్వేగం కలుగుతోంది. ఇది జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతి. బ్యాటింగ్, బౌలింగ్ లో నిలకడగా రాణించడంతోనే కల సాకారమైంది. 


virat-kohli-created-history-in-australia-test-seri
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వంద కోట్ల క్లబ్ లో ‘కాంచన3’!
 పాకశాస్త్ర ప్రావీణ్యం చూపిన అమెరికా తెలుగు మహిళలు
వేములవాడ మండలంలో..ఎంపీటీసీ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ !
ఛీ..ఛీ..దరిద్రుడు..ఎయిడ్స్ ఉందన్నా..వినలేదు!
చైతూ కూడా పెంచేశాడు!
నాలుగు వారాలు ఓపిక పడితే..నీ అరాచకాలు బయటకొస్తాయి : విజయసాయిరెడ్డి
ఆమె వక్షోజాలపై ఛండాలంగా కామెంట్ చేశాడు..!
రాహూల్ గాంధీకి తృటిలో తప్పిన ప్రమాదం!
అమెరికాలో ముగ్గుల పోటీలకు అనూహ్య స్పందన
ఆ మాట విని నేను షాక్ అయ్యా : రాధిక
జావా ఐలాండ్‌లో జాలీ..జాలీగా
శ్రీలంకలో మరో బాంబు పేలుడు
ఇంటర్ ఫలితాలపై కేసీఆర్ ఏం చెప్పారో తెలుసా!
స్నేహితురాలి పెళ్లి వేడుకలో సమంత లొల్లి!
రజినీ కూతురుగా నాని హీరోయిన్?!
సారీ నాకు ఏ బయోపిక్ వద్దు నాయనా!
సౌమ్య సర్కార్ బీభత్సం!
దుమ్మురేపుతున్న ‘మహర్షి’'పదరా .. పదరా .. పదరా ..!
మనం మాట్లాడే మాటల గురించి కొన్ని మంచి మాటలు
కౌంటింగ్ విషయంలో జాగ్రత్త :  ఎల్వీ సుబ్రహ్మణ్యం
మహేష్ బాబు ‘మహర్షి’ప్రీ రిలీజ్ డేట్ వచ్చేసింది!
సన్యాసిని కావాలనుకున్నా..ప్రధానినయ్యా : మోదీ విత్ అక్షయ్ కుమార్
చెలరేగిన సూపర్‌ కింగ్స్‌!
చెంబు ఇస్త్రీ - 32 ఏళ్ల జీరో బ్యాలెన్స్ : మోదీ విత్ అక్షయ్ కుమార్
కన్నీరు పెట్టుకున్న సన్నీలియోన్!
ప్రభాస్ చేతుల మీదుగా ‘నువ్వు తోపురా’ట్రైలర్ రిలీజ్!
మా తప్పేం లేదు : గ్లోబరినా సీఈవో రాజు
క్యూ లైన్లో సాధారణ ఓటర్ లా స్టార్ హీరోలు!
‘మజలీ’కలెక్షన్లు భేష్!
ఫ్యామిలీతో జగన్ 'స్విట్జర్లాండ్‌' టూర్!
దర్భార్ షూటింగ్ లో పాల్గొన్న నయన్!
ఢిల్లీకి రాజైనా..తల్లికి కొడుకే!
మీ జీవితంలో చూసుండని చంద్రోదయం: వీడియో
ఏబి వెంకటేశ్వరరావుకి డైరెక్టర్ జనరల్ పోస్టింగ్!
మొత్తానికి ఒప్పుకున్నారు..తప్పుల తడక అని..
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.