వెస్ట్ ఇండీస్ ఒకప్పుడు తన పటిష్టమైన బౌలింగ్ , బ్యాటింగ్ తో ప్రపంచ క్రికెట్ శాసించింది అయితే కొన్ని ఏళ్ల నుంచి పాతాళానికి పడి పోయిందని చెప్పాలి . అయితే ఇప్పుడు పటిష్టమైన ఇంగ్లాండ్ ను 2-1 తేడాతో ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్నది. అయితే అయినప్పటికి వెస్ట్ ఇండీస్ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో 8 వ స్థానంలో ఉండటం గమన్హారం. ఎందుకంటే ఒకప్పుడు వెస్ట్ ఇండీస్ బలమైన టీం .

Image result for west indies team
ఈ విజయం పట్ల బిషప్ స్పందిస్తూ , "వెస్ట్ ఇండీస్ ఇంగ్లాండ్ మీద గెలిచినప్పటీకి బ్యాటింగ్ లో ఇంకా మెరుగవ్వాల్సిన అవసరం ఉందని " చెప్పుకొచ్చాడు. బ్యాటింగ్ ఆర్డర్ లో నిలకడైన ప్రదర్శన ఎంతైనా అవసరం. స్పిన్నర్లు ఇంకా రాటుదేలాలి. కానీ ఇంగ్లాండ్ మీద విజయం లో ఫాస్ట్ బౌలర్లు ఎంతో ప్రాముఖ్యత పోషించారు. వెస్ట్ ఇండీస్ కు బలమైన బౌలింగ్ లైన్ అప్ ఉందని మరో సారి నిరూపణ అయ్యిందని " చెప్పుకొచ్చాడు. 
Image result for west indies and england
అల్ రౌండర్ రాస్టర్ మొదటి మ్యాచ్ లో ఏకంగా 8 వికెట్లు పడకొట్టి 381 రన్స్ తేడాతో ఇంగ్లాండ్ ను ఓడించడం లో ప్రముఖ పాత్ర వహించాడు. అయితే మొదటి నుంచి వెస్ట్ ఇండీస్ తమ పదునైన బౌలింగ్ లైన్ అప్ ప్రపంచ క్రికెట్ లో మేటి టీమ్ గా ఎదిగింది. అయితే అటువంటి ప్రదర్శన కొన్ని సంవత్సరాల నుంచి కరువైంది. అయితే ఇప్పడూ మళ్ళీ మునుపుటి వెస్ట్ ఇండీస్ ను చోడొచ్చని ఆశిద్దాము. 

మరింత సమాచారం తెలుసుకోండి: