Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, May 26, 2019 | Last Updated 5:01 pm IST

Menu &Sections

Search

విరాట్ సెంచరీ చేసిన ... భారత్ ఓటమి ..!

విరాట్ సెంచరీ చేసిన ... భారత్ ఓటమి ..!
విరాట్ సెంచరీ చేసిన ... భారత్ ఓటమి ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

మూడో వన్డేలో ఆస్ట్రేలియా మీద భారత్ పరాజయం పాలైంది. వరుసగా మూడో వన్డే గెలిచి సిరీస్‌ను ఖాతాలో వేసుకుందామనుకున్న కోహ్లీసేనకు నిరాశే ఎదురైంది. పరుగుల వరద పారిన రాంచీ వన్డేలో ఆస్ట్రేలియాదే పైచేయి అయ్యింది. గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో కంగారూలు కసిగా ఆడారు. ఉస్మాన్ ఖవాజ శతకానికి తోడు ఫించ్ హార్డ్‌హిట్టింగ్‌తో మూడు వందల స్కోరు అందుకున్న ఆసీస్ సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటింది. పేలవ ఫీల్డింగ్‌తో ప్రత్యర్థికి అవకాశాలిచ్చిన మనోళ్లు ఆఖర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి కళ్లెం వేశారు.

india-australai-virat-3rd-odi

నిర్దేశిత లక్ష్యఛేదనలో భారత్‌కు మెరుగైన శుభారంభం దక్కలేదు. 27 పరుగులకే ఓపెనర్లు ధవన్(1), రోహిత్‌శర్మ(14)తో పాటు రాయుడు(2) పెవిలియన్ చేరుకున్నారు. రోహిత్, రాయుడును కమ్మిన్స్ ఔట్ చేయగా, పేలవ ఫామ్‌తో జట్టుకు భారంగా మారిన ధవన్..రిచర్డ్‌సన్‌కు వికెట్ ఇచ్చుకున్నాడు. ఈ దశలో కెప్టెన్ కోహ్లీ, లోకల్ హీరో ధోనీతో కలిసి ఇన్నింగ్స్‌ను గట్టెక్కించే ప్రయత్నం చేశారు. ఇద్దరు సూపర్ ఫామ్‌మీద ఉండటంతో అలవోకగా లక్ష్యం అందుకుంటారని అనిపించింది. జవాన్లకు మద్దతుగా ఆర్మీ క్యాప్‌లు ధరించిన ఈ ఇద్దరు పోరాట స్ఫూర్తి కనబరిచారు. అయితే జంపా బౌలింగ్‌లో షాట్ ఆడబోయిన ధోనీ..క్లీన్‌బౌల్డ్ కావడంతో రాంచీ స్టేడియంలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది.

india-australai-virat-3rd-odi

ఓవైపు వికెట్లు పడుతున్నా..ఆత్మవిశ్వాసంతో కోహ్లీ బ్యాటింగ్ కొనసాగించాడు. ఆసీస్ బౌలింగ్ దాడిని సమర్థంగా ఎదుర్కొంటూ మైదానం నలువైపులా కండ్లు చెదిరే షాట్లతో అలరించాడు.  కంగారూలు నిర్దేశించిన 314 పరుగుల లక్ష్యఛేదనలో టీమ్‌ఇండియా 48.2 ఓవర్లలో 281 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ కోహ్లీ(95 బంతుల్లో 123, 16ఫోర్లు, సిక్స్) సెంచరీతో చెలరేగాడు. ఆడమ్ జంపా(3/70), కమ్మిన్స్(3/37), రిచర్డ్‌సన్(3/37) మూడేసి వికెట్లు పడగొట్టారు. తొలుత ఉస్మాన్ ఖవాజ(113 బంతుల్లో 104, 11ఫోర్లు, సిక్స్), ఫించ్ (99 బంతుల్లో 93, 10ఫోర్లు, 3సిక్స్‌లు) బ్యాటింగ్‌తో ఆసీస్ 50 ఓవర్లలో 313/5 స్కోరు చేసింది. కుల్దీప్ యాదవ్(3/64) మూడు వికెట్లు తీశాడు. సెంచరీతో జట్టు విజయంలో కీలకమైన ఖవాజకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. ఇరు జట్ల మధ్య నాలుగో వన్డే మొహాలీలో ఆదివారం జరుగుతుంది. 

india-australai-virat-3rd-odi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ తో కేసీఆర్ చర్చించిన ముఖ్యంశాలు ఇవే ..!
వినుకొండలో వైసీపీ విజయం .. ఎలా సాధ్యమైందని ఆశ్చర్యపోతున్న టీడీపీ ..!
ఇంత మంది అందాలను ఒకేసారి కుర్రకారు తట్టుకోలగలరా ..?
యాత్ర సినిమా జగన్ కు మేలు చేసింది .. ఎన్టీఆర్ సినిమా బాబును ముంచింది ..!
ఎన్నికల ముందు పిచ్చి వాగుడు వాగిన శివాజీ ఎక్కడున్నారు ..?
ఇప్పుడే గెలవకపోతే లోకేష్ ఇంకెప్పుడు గెలుస్తాడు ..?
ఓడిపోయిన ఆ టీడీపీ ఎమ్మెల్యేను చూశారా .. ఊరూరా తిరిగి క్షమించమని కోరుతున్నాడు ..!
కత్రినా కైఫ్ గౌన్ లో అదరగొట్టింది ..!
బటన్స్ విప్పి క్లీవేజ్ తో రెచ్చగొడుతుంది ..!
దారుణ పరాజయం తరువాత చంద్రబాబు ఆ ప్రాగ్రాంలో కనిపించబోతున్నాడు ..!
బికినీలో అన్ని చూపించేసి హాట్ పెంచేసింది ..!
ప్రజలను అంత కష్టపెట్టామా ... చంద్రబాబు ఆవేదన ..!
అదే పని జగన్ చేస్తే బాబు పరిస్థితేంటి ..?
హాట్ , స్టైలిష్ గా  మంచు లక్ష్మిని చూశారా ..!
సమంత హాట్ డ్రెస్ .. నెటిజన్స్ ఘోరంగా కామెంట్స్ ..!
లగటిపాటికి కొంచమైనా సిగ్గుందా ... చేసింది చేసి 'సారీ' చెబుతాడా ..!
బాబు ఓటమి ... ఆ టీడీపీ నేత పండుగ చేసుకుంటున్నాడు ..!
ఆ బాలీవుడ్ హీరో రకుల్ ను బాగానే వాడుకుంటున్నాడే ..!
హాట్ సీట్ : పర్చూరులో దగ్గుబాటి వెంకటేశ్వర్లు ఓటమి
పవన్ కళ్యాణ్ లేకుంటే వైసీపీకి 165 నుంచి 170 సీట్లు .. ?
అలా జరిగి ఉంటే జగన్ కు అసలు తిరుగుండేది కాదు ..!
హాట్ సీట్ : (చీరాల) వైసీపీ నుంచి ఆమంచి కృష్ణ మోహన్ ఓటమి
విప్పి చూపించడానికి ఇంకేమి మిగిలింది ..!
లోకేష్ ఆ పదవికి రాజీనామా చేస్తే గౌరవంగా ఉంటుందేమో ..!
ఆ పత్రికలు తమ బుద్ధిని పోనించుకోలేదు .. జగన్ ఫోటో చిన్నదిగా ..!
నేను ఓడిపోయిన పారిపోను .. పవన్ వ్యాఖ్యలు ..!
టీడీపీ పార్టీలో ఎన్టీఆర్ పేరు మార్మోగిపోతోంది ..!
జగన్ రికార్డును ఎవరు చెరిపేయలేరు .. లోకల్ మీడియాకు ఒక గుణ పాఠం ..!
జగన్ ముందు నేను ప్రతిపక్ష నాయకుడిగా ఉండలేను ..  చంద్రబాబు భావోద్వేగం ..!
హాట్ సీట్ : (నెల్లూరు సిటీ ) నారాయణ పై అనిల్ కుమార్ యాదవ్ విజయం ..!
హాట్ సీట్ : ఆత్మకూరులో విజయం సాధించిన వైసీపీ అభ్యర్థి గౌతమ్ రెడ్డి
జనసేన గెలిచినా ఏకైక సీటు అదే ..!
బయటికి రాలేని పరిస్థితిలో టీడీపీ నేతలు .. ఎన్నడూ చూడని పరాజయం ..!
జగన్ భారీ విజయం ... మోహన్ బాబు స్పందన చూశారా ..!
వైసీపీ రికార్డు విజయం  .. లగటిపాటి పై ట్విట్టర్ లో ధ్వజమెత్తిన విజయ సాయి రెడ్డి ..!
సరికొత్త చరిత్రను లిఖియించిన జగన్ .. కనీ వినీ ఎరుగని విజయం ..!