Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, May 25, 2019 | Last Updated 12:19 am IST

Menu &Sections

Search

యువరాజ్ వచ్చేశాడు ... ఐపీఎల్ కోసం ..!

యువరాజ్ వచ్చేశాడు ... ఐపీఎల్ కోసం ..!
యువరాజ్ వచ్చేశాడు ... ఐపీఎల్ కోసం ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

టీం ఇండియా డాషింగ్ అల్ రౌండర్, వరల్డ్ కప్ హీరో యువరాజ్ సింగ్ ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు యువరాజ్ సింగ్ మళ్లీ మైదానంలోకి వ‌చ్చేశాడు. వ‌చ్చే ఐపీఎల్ సీజ‌న్‌లో అభిమానులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. మార్చి 23 నుంచి ఐపీఎల్‌-12 సీజ‌న్ మ్యాచ్‌లు ఆరంభంకానున్నాయి.

yuvaraj-singh-mumbai-indians-ipl-2019

వాంఖడే వేదికగా మార్చి 24న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబయి ఇండియన్స్‌ తొలి మ్యాచ్‌లో తలపడనుంది. ఈ నేప‌థ్యంలో ముంబ‌యి ఆట‌గాళ్లు ప్రాక్టీస్ మొద‌లెట్టారు. ఆ జ‌ట్టు ఆట‌గాడు యువరాజ్ సింగ్‌ బ్యాటింగ్ సాధ‌న చేస్తుండ‌గా తీసిన‌ వీడియోను ముంబయి ఇండియన్స్ ట్విట‌ర్‌లో పోస్ట్ చేసింది. ఐపీఎల్-2019 సీజన్ కోసం గత ఏడాది చివర్లో వేలం నిర్వ‌హించ‌గా కనీస ధర రూ. కోటితో వేలంలోకి వచ్చిన యువరాజ్ సింగ్‌ను ఫ్రాంఛైజీలు కొనుగోలు చేసేందుకు తొలుత ఆసక్తి చూప‌లేదు.

yuvaraj-singh-mumbai-indians-ipl-2019

ఫ‌స్ట్ రౌండ్‌లో అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితాలో నిలిచిన ఆల్‌రౌండర్‌ని వేలం ఆఖర్లో ముంబయి కనీస ధరకే కొనుగోలు చేసింది. యువరాజ్ ప్రాక్టీస్ ను ముంబై ఇండియన్స్ పోస్ట్ చేస్తూ అప్పుడే ప్రచారానికి శ్రీకారం చుట్టుంది. అయితే ఇప్పటికే అభిమానులు ఐపీఎల్  లో యువీ బ్యాటింగ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు యువరాజ్ ఐపీఎల్ లో మెరిస్తే వరల్డ్ కప్ లో ఆడే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. 

yuvaraj-singh-mumbai-indians-ipl-2019
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ బాలీవుడ్ హీరో రకుల్ ను బాగానే వాడుకుంటున్నాడే ..!
హాట్ సీట్ : పర్చూరులో దగ్గుబాటి వెంకటేశ్వర్లు ఓటమి
పవన్ కళ్యాణ్ లేకుంటే వైసీపీకి 165 నుంచి 170 సీట్లు .. ?
అలా జరిగి ఉంటే జగన్ కు అసలు తిరుగుండేది కాదు ..!
హాట్ సీట్ : (చీరాల) వైసీపీ నుంచి ఆమంచి కృష్ణ మోహన్ ఓటమి
విప్పి చూపించడానికి ఇంకేమి మిగిలింది ..!
లోకేష్ ఆ పదవికి రాజీనామా చేస్తే గౌరవంగా ఉంటుందేమో ..!
ఆ పత్రికలు తమ బుద్ధిని పోనించుకోలేదు .. జగన్ ఫోటో చిన్నదిగా ..!
నేను ఓడిపోయిన పారిపోను .. పవన్ వ్యాఖ్యలు ..!
టీడీపీ పార్టీలో ఎన్టీఆర్ పేరు మార్మోగిపోతోంది ..!
జగన్ రికార్డును ఎవరు చెరిపేయలేరు .. లోకల్ మీడియాకు ఒక గుణ పాఠం ..!
జగన్ ముందు నేను ప్రతిపక్ష నాయకుడిగా ఉండలేను ..  చంద్రబాబు భావోద్వేగం ..!
హాట్ సీట్ : (నెల్లూరు సిటీ ) నారాయణ పై అనిల్ కుమార్ యాదవ్ విజయం ..!
హాట్ సీట్ : ఆత్మకూరులో విజయం సాధించిన వైసీపీ అభ్యర్థి గౌతమ్ రెడ్డి
జనసేన గెలిచినా ఏకైక సీటు అదే ..!
బయటికి రాలేని పరిస్థితిలో టీడీపీ నేతలు .. ఎన్నడూ చూడని పరాజయం ..!
జగన్ భారీ విజయం ... మోహన్ బాబు స్పందన చూశారా ..!
వైసీపీ రికార్డు విజయం  .. లగటిపాటి పై ట్విట్టర్ లో ధ్వజమెత్తిన విజయ సాయి రెడ్డి ..!
సరికొత్త చరిత్రను లిఖియించిన జగన్ .. కనీ వినీ ఎరుగని విజయం ..!
బ్రా  అందాలతో పిచ్చెక్కిస్తున్న తమన్నా ..!
మొదలైన జగన్ ప్రభంజనం ... వణుకుతున్న టీడీపీ ..!
ఏపీలో జగన్ పార్టీ  సునామీ .. మంగళగిరిలో లోకేష్ వెనుకంజ ..!
బ్రేకింగ్ : రెండు స్థానాల్లో పవన్ కళ్యాణ్ ఓటమి  ..!
బిగ్ బ్రేకింగ్ : రికార్డు విజయం దిశగా వైస్సార్సీపీ ... !
బ్రేకింగ్ : నెల్లూరు సిటీ ...  ఆధిక్యంలో వైసీపీ ..!
ఈ రోజు " చీకటి దినం" అంటా .. అప్పుడే లోకేష్ చెప్పేశారు ..!
సీత సినిమా అతనికి కూడా నచ్చలేదంటా ..!
ఈ రోజు ఎన్ని సంచలనాలు నమోదు అవుతాయో .. ?
ఆ వయసులోనే నన్ను సెక్సువల్ గా వేధించారు .. సంచలనం రేపుతోన్న నటీ ఆరోపణలు ..!
శ్రీయ సెక్సీ వీడియో .. పిచ్చెక్కిస్తుంది ..!
కాజల్ సెక్సీ అందాలు .. ఒంటి మీద డ్రెస్ జారిపోతూ ..!
లగటిపాటి సర్వేను  టీడీపీ నేత తిట్టడానికి అసలు కారణం ఇదేనా ..?
బ్రేకింగ్ : వంశీతో మరో మహర్షి ..!
పాపం టీడీపీ మీడియాకు జగన్ ఫోటోలు కావాలంట ..  ఎందుకో తెలుసా ..?
వైసీపీ విజయాన్ని ఖాయం చేసిన ప్రఖ్యాత ఛానల్ .. సంచలన ఫలితాలు ..!
మల్లికా శెరావత్ అందాలు .. కేన్స్ లో తుఫాన్ రేపింది ..!