Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, May 21, 2019 | Last Updated 10:26 am IST

Menu &Sections

Search

కోహ్లీ మీద గంభీర్ వివాదాస్పద వ్యాఖ్యలు ... కోహ్లీ కెప్టెన్ గా పనికిరాడు ..!

కోహ్లీ మీద గంభీర్ వివాదాస్పద వ్యాఖ్యలు ... కోహ్లీ కెప్టెన్ గా పనికిరాడు ..!
కోహ్లీ మీద గంభీర్ వివాదాస్పద వ్యాఖ్యలు ... కోహ్లీ కెప్టెన్ గా పనికిరాడు ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

గంభీర్ తాజాగా కోహ్లీ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసిండు. కోహ్లీ కెప్టెన్సీ మీద సందేహాలు వ్యక్తం చేశాడు. ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజెర్స్ తరుపున కోహ్లీ కెప్టెన్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆ జట్టుకు కోహ్లీ సారధ్యం వహిస్తున్నా కూడా ఇప్పటి వరకు ఒక్కటి అంటే ఒక్కసారి కూడా ఐపీఎల్ కప్పును ముద్దాడలేక పోయారు. చూడటానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చాలా బలంగా కనిపించినా కూడా ఎందుకు కప్పు సాధించలేక పోతుంది అనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న. ఇక కొందరు కోహ్లీ కెప్టెన్సీపై కూడా ప్రశ్నిస్తున్నారు.

kohli-gambhir-comments

తాజాగా టీం ఇండియా సీనియర్ ఆటగాడు గంభీర్ ఈ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ తెలివైన కెప్టెన్ అని తాను భావించడం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా బెంగళూరు ఒక్క ఐపీఎల్ ట్రోఫీని కూడా దక్కించుకోలేక పోయింది. అందుకు ప్రధాన కారణం కోహ్లీ తీసుకున్న తప్పుడు నిర్ణయాలే అని తాను భావిస్తాను. అలాంటి కోహ్లీని కెప్టెన్ గా కొనసాగించడమే చాలా ఎక్కువ.

kohli-gambhir-comments

అలాంటిది అతడిని ధోని - రోహిత్ శర్మ వంటి వారితో పోల్చడం ఏంటీ అన్నాడు.ధోని మరియు రోహిత్ శర్మలు కెప్టెన్ లుగా మూడు సార్లు ఐపీఎల్ ను సాధించారు. వారితో కోహ్లీకి పోలిక వద్దే వద్దు అంటూ గంభీర్ అన్నాడు. గంభీర్ వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. టీం ఇండియా కెప్టెన్ అయిన కోహ్లీపై మరీ ఈస్థాయిలో విమర్శలు చేయడం ఏంటీ అంటూ కొందరు గంభీర్ వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. గంభీర్ వ్యాఖ్యలపై కోహ్లీ ఎలా రియాక్ట్ అవుతాడనేది ఆసక్తికరంగా మారింది. kohli-gambhir-comments
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బికినీతో రెచ్చగొడుతుంది ... ఈ సారైనా అవకాశాలు వస్తాయా ..?
జగన్ గెలుపుకు ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పిన లాజిక్ కరెక్టే ..!
వివేక్ ఒబెరాయ్ .. ఐశ్వర్య గురించి వివాదాస్పద పోస్ట్ ... భగ్గుమంటున్న బాలీవుడ్ ..!
ఆడిషన్స్ లోనే అతనితో ఆ 'పని' చేయక తప్పలేదు : అదితి రావు హైదరీ
సంచలనం రేపుతున్న లగటిపాటి బ్రదర్ సర్వే .. టీడీపీకి ఎన్ని సీట్లు అంటే ...?
లగటిపాటి సర్వే తప్పు అనడానికి అతని మాటలే సాక్ష్యం ..!
లగటిపాటి శపథం అవసరమా .. ఈ సారి కనిపించకుండాపోతాడేమో ..?
బెడ్ మీద వాటిని చూపిస్తూ హెబ్బా రెచ్చిపోయింది ..!
కాజల్ ను తేజ మరి అంత హింసించాడా ..!
బాబుకు కేసీఆర్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇదేనా ..?
లగటిపాటి సర్వే అసలు గుట్టు .. !
మహర్షి హిట్ గురించి ట్విట్టర్లో మహేష్ ను ఒక ఆట ఆడుకున్నారు ..!
మహేష్ ను అనిల్ కరెక్టు గా చూపిస్తే రికార్డులు బద్దలే ..!
ఎగ్జిట్ పోల్స్ : చంద్రబాబు స్పందన చూశారా ..?
అందాలజాతర అంటే ఇదేనేమో ... అభిమానులుకు ఇక నిద్ర పట్టదు ..!
చంద్రబాబే కాదు వాళ్లు కూడా చిత్తు చిత్తుగా ఓడిపోతారట ..!
పెద్ద దర్శకులు ఇంత వరకు నా దగ్గరికి రాలేదు ..!
వైసీపీ ప్రభంజనం గురించి అన్ని సర్వేల ఫలితాలు మీకోసం ..!
పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం ..?
లగటిపాటి సిగ్గు అన్ని అవదిలేశారా ... ఏం మాట్లాడుతున్నాడు ..?
కాజల్ ను ఇంత హాట్ గా ఎప్పుడు చూసి ఉండరు ..!
కంగనా అన్ లిమిటెడ్ అందాలు ... ఇంత హాటా ..!
అఖిల్ సినిమా లేట్ అవటానికి అసలు కారణం ఏంటి ..?
ఈ అందాలను ఇప్పుడైనా దర్శక నిర్మాతలు చూసారా ..?
లగటిపాటి చిలక జోస్యం మీద విజయసాయిరెడ్డి స్పందన చూశారా ...?
శివాజీ గారు అంతా బాగానే ఉంది ... ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు ..!
వైసీపీ గెలిస్తే ఇక లగటిపాటి సన్యాసం తీసుకోవచ్చు ..!
కియారా లోదుస్తుల అందాలు ... వోల్టేజ్ పెంచేసింది ..!
లగడపాటికి ఈ దెబ్బతో వైట్ వాష్ అయిపోతుంది ..!
తన మీద వచ్చిన విమర్శలకు వివరణ ఇచ్చిన మహేష్ ..!
రౌడీ గారి క్రేజ్ మాములుగా లేదే ..!
ఇక ఆగేది లేదంటున్న రాజమౌళి ..!
మహేష్ .. ఎందుకంత హడావిడి .. మహర్షి సినిమా నిజంగా అంత పెద్ద హిట్టా ..?
ఎగ్జిట్ పోల్స్ ను ఎంత వరకు నమ్మొచ్చు ..?
ఆ బాలీవుడ్ హీరో ప్రభాస్ పేరును తెగ వాడేస్తున్నాడు ..!
మళ్ళీ మొదలైన ఎన్టీఆర్ - బాలయ్య రచ్చ ..!