Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jun 27, 2019 | Last Updated 3:49 am IST

Menu &Sections

Search

అంపైర్ నిగెల్ పై కోహ్లీ సీరియస్..!

అంపైర్ నిగెల్ పై కోహ్లీ సీరియస్..!
అంపైర్ నిగెల్ పై కోహ్లీ సీరియస్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జోరు కొనసాగుతుంది.  అయితే ప్రతిసారి ఐపీఎల్‌లో ఏదో ఒక కాంట్రవర్సీలు జరుగుతూనే ఉన్నాయి.  బ్యాట్ మెన్స్, బౌలర్స్ విషయంలో కొన్ని విదావాదలు నడిస్తే..థార్డ్ అంపైర్ విషయంలో కూడా కొన్ని పొరపాట్లు జరిగాయని ఫిర్యాదులు వచ్చాయి.  ఇక టాప్ లెవెల్ ఆటగాళ్లు ఢీలా పడితే..అప్పుడే వచ్చిన ఆటగాళ్లు రికార్డుల మోత మోగిస్తుంటారు.  తాజాగా ఐపీఎల్‌లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ-అంపైర్ నిగెల్ లాంగ్ మధ్య గొడవ జరిగింది. 

బెంగళూరు బౌలర్ ఉమేశ్ యాదవ్ వేసిన 20వ ఓవర్‌లో ఓ బంతిని అంపైర్ నిగెల్ నోబాల్‌గా ప్రకటించాడు. అయితే, టీవీ రీప్లేలో అది నోబాల్ కాదని తేలింది.  దాంతో బెంగళూరు కెప్టెన్ కోహ్లీ, బౌలర్ ఉమేష్ నిగేల్ వ్యవహారంపై తీవ్ర నిరసన తెలిపారు.  అంతే కాదు అలా ఎలా ఇస్తారని..గ్వివాదానికి దిగారు... అదేమీ పట్టించుకోని నిగెల్ వెళ్లి బంతి వేయాల్సిందిగా యాదవ్‌కు సూచించాడు.  ఐసీసీ ఎలైట్ ప్యానెల్ అంపైర్ అయిన నిగెల్ (50) సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం అంపైర్ రూములోకి వెళ్లాడు. విసురుగా అక్కడి గది తలుపును తన్నాడు.

దీంతో అది కాస్తా ధ్వంసమైంది. దాంతో  అంపైర్ తీరును తీవ్రంగా పరిగణించిన కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ) దీనిని క్రికెట్ పాలక మండలి (సీఓఏ) దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఇదిలా ఉంటే తన వల్ల నష్టం వాటిల్లినందుకు తలుపు మరమ్మతుల కోసం అంపైర్ నిగెల్ రూ.5 వేలు చెల్లించినట్టు తెలుస్తోంది.benglor-team-captain-virat-kohli-fire-on-empire
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సీఎం మరో సంచలనం.. తుళ్లూరు కొత్త రాజధాని!
బాబుపై లీగ‌ల్ చ‌ర్య‌ల‌కు జ‌గ‌న్ ఆదేశం..టీడీపీ అవినీతి పై స‌బ్ క‌మిటీ.. 2636 కోట్లు రిక‌వ‌రీకి నిర్ణయం!
ఉండవల్లి ఇల్లు ఖాళీ : కొత్త ఇంటి కోసం చంద్రబాబు అన్వేషణ...!?
చంద్రబాబు-మోహన్ బాబు రేర్ ఫోటో షేర్ చేసిన మంచు లక్ష్మి!
అమరావతిలో భారీ వర్షం..కొనసాగుతున్న ‘ప్రజావేదిక' కూల్చివేత!
ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్‌: సీఎం జగన్ మరో కీలక నిర్ణయం
కొడుకులు  బిడ్డలు బాకీ సంబంధంతో పుడతారు..!
ఏడు వారాల నగలు!
ఛీ ఛీ..మీరు మారర్రా..!
బ్రేకింగ్ న్యూస్ : బీజేపీ నేత లక్షణ్ గౌడ్ నివాసంలో పేలుడు!
ఫామ్ హౌజ్ లో ఎంజాయ్ చేస్తున్న పవన్ కళ్యాన్!
చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు హాజరైన బండ్ల గణేష్!
ప్రజావేదిక కూల్చివేతపై స్టేకు హైకోర్టు నో!
నెల జీతం ఇచ్చి.. టీఆర్ఎస్ పట్ల విజ్ఞత చాటుకున్న బాల్కన్ సుమన్!
క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారాకు సీరియస్...ఆస్పత్రికి తరలింపు!
జగన్ ప్రభుత్వంలో కోట్ల రూపాయల లంచగొండి పట్టివేత ?
సైలెంట్ గా టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి!
జీవితం అన్నింటిని పరిచయం చేస్తుంది..!
ఔరా.. ఏమీ శునకం తెలివితేటలు!
బాబోరి ఫ్యామిలీకి భద్రత కుదింపు!
అన్నలూ..నన్ను గైడ్ చేయాలి!: సీఎం జగన్
ఇంటి నుంచే ఇసుక బుకింగ్‌.. ఏపీ ఇసుక విధానం ఖరారు!
ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘిస్తే..తాట తీసుడే!
విదేశీ పర్యటన ముగిసింది..నేతలు జంప్ అవుతున్నారు.. బాబోరు కీంకర్తవ్యం!
యువరాజ్ సింగ్ రికార్డ్ బ్రేక్ చేసిన షకీబుల్ హసన్!
హాస్య యోగా...!వల్ల  ఉపయోగం!
ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోవాలి! : సీఎం జగన్
చెత్తకుప్పలో దొరికిన చిన్నారి..దత్తత తీసుకున్న దర్శకుడు!
ఎవడైనా సరే తోలు తీస్తా..అత్యాచార ఘటనపై ఎమ్మెల్యే రోజా సీరియస్ !
ప్రతి సోమవారం "స్పందన" : సీఎం జగన్
‘రంగ్ దే’ తో వస్తున్న నితిన్!
ప్రజలను వంచించిన ఏ ప్రభుత్వం నిలబడదు : సీఎం జగన్
మనసున్న మారాజు మంత్రి మల్లన్న!
ఇండోనేషియాలో భారీ అగ్నిప్రమాదం..30 మంది మృతి!
శ్రీలంక చేతిలో చిత్తైన ఇంగ్లాండ్!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.