Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jun 26, 2019 | Last Updated 9:44 pm IST

Menu &Sections

Search

అలా ఔటైన మొదటి వ్యక్తి అతనే...

అలా ఔటైన మొదటి వ్యక్తి అతనే...
అలా ఔటైన మొదటి వ్యక్తి అతనే...
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఇప్పుడంటే పొట్టి క్రికెట్ ఫార్మాట్ అందుబాటులోకి వచ్చింది.  క్రీజ్ లోకి వచ్చింది మొదలు బాదుడే బాదుడు.  ఫోర్లు, సిక్సర్లుతో పరుగుల వర్షం కురిపిస్తున్నారు.  కానీ, ఒకప్పుడు ఫోర్ కొట్టాలి అన్నా, సిక్సర్ బాదాలి అన్నా చాలా కష్టం.  1975 లో మొదటి వరల్డ్ కప్ జరిగింది.  ఆ వరల్డ్ కప్ ను వెస్ట్ ఇండీస్ గెలుచుకున్న సంగతి తెలిసిందే.  అప్పటి ఆ ఫైనల్ మ్యాచ్ లో ఓ విచిత్రం జరిగింది.  


లార్డ్స్ లో ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో విండీస్ ఓపెనర్ రాయ్ ఫెడ్రిక్ విచిత్రమైన రీతిలో అవుట్ అయ్యాడు.  పేస్ బౌలర్ డెన్నిస్ లిల్లీ వేసిన బౌన్సర్ ను ఫెడ్రిక్ హుక్ షాట్ కొట్టాడు.  బాల్ వెళ్లి స్టాండ్స్ లో పడింది.  గ్యాలరీలో ఉన్న ప్రేక్షకులు సిక్సర్ అంటూ కేరింతలు కొట్టారు.  గ్రౌండ్ లో ఉన్న అంపైర్ మాత్రం వేలు చూపించి అవుట్ అన్నాడు.  


దీంతో అందరూ షాక్ అయ్యారు.  కారణం ఏమంటే... డెన్నిస్ లిల్లీ వేసిన బాల్ ను హుక్ షాట్ కొట్టిన ఫెడ్రిక్ ఆ తరువాత తనను తాను నియంత్రించుకోలేక వికెట్లపై పడిపోయాడు.  దీంతో ఫెడ్రిక్ హిట్ వికెట్ గా ఔటయ్యాడు.  బహుశా సిక్సర్ కొట్టి హిట్ వికెట్ ద్వారా ఔటైన మొదటి వ్యక్తి ఫెడ్రిక్ కావొచ్చు.  కావొచ్చు కాదు ఇది నిజం.  ఆ తరువాత హిట్ వికెట్ కింద ఇప్పటి వరకు 62 మంది ఔటయ్యారు.  ఫెడ్రిక్ మొదటి వ్యక్తి కావడంతో అతని పేరు క్రికెట్ చరిత్రలో నిలిచిపోయింది.  


cricket,-world-cup-2019,
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
షాకింగ్ న్యూస్ : ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు జనసేనలోకి..!!?
మెగాస్టార్ కు బాగా నచ్చింది.. అతనికి తిరుగులేదు..!!
అప్పుడు శివ.. ఇప్పుడు అర్జున్ రెడ్డి.. ఇండస్ట్రీని ఎలేశాయి..!!
కన్నా గారు.. సపోర్ట్ చేశారా.. సమర్దించారా?
ఆ ఇద్దరు స్టార్ హీరోలతో అనసూయ సినిమా.. అందుకే..!!
పవన్ కళ్యాణ్ మొదలుపెట్టాడు.. ఇక ఆగడు..!!
మహేష్ గారు... ఒక్కమాట చెప్పండి చాలు..!!
ప్లీజ్ బాహుబలితో పోల్చకండి..!!
తెరపైకి పాల్ బయోపిక్.. నిజమా?
బాలయ్యకు అదే ఫిక్స్ చేస్తారా?
వద్దు మహాప్రభో అన్నా చిరును వదిలేలా లేరుగా..!!
పవన్ ఫార్ములానే.. వరుణ్ తేజ్ కు కూడా?
పోలీసులపై జగన్ ప్రత్యేక దృష్టి.. ప్రజలకు దగ్గర కావాలంటే ఆలా చేయాల్సిందే..!!
నాయకులనే కాదు సామాన్యులను భయపెడుతున్న జగన్..!!
హరీష్ పై ఒత్తిడి.. కారణం ఇదే
అదే జరిగితే.. వైకాపాకు భారీ నష్టమే..!!
మారుతి నుంచి త్వరలో ఎలక్ట్రిక్ కారు..!!
ఇది నిజమా రేవంత్ రెడ్డి..!!
మిల్కి బ్యూటీ  @ బీచ్ వ్యూ హోమ్..!!
మెగా.. కొరటాల.. రిలీజ్ డేట్ ఫిక్స్..!!!
మహేష్ మళ్ళీ మళ్ళీ అదే సమాధానం..!!!
బాబోయ్ కష్టమే.. జగన్ వాట్ నెక్స్ట్..!!
గల్ఫ్ లో సైబర్ యుద్ధం.. భయం గుప్పిట్లో ప్రపంచదేశాలు
మహర్షి కంటే నాలుగాకులు ఎక్కువే..!!
పవన్ స్వరం పెంచారు.. జగన్ కు ఇక చుక్కలే..!!
గూగుల్ కు ఆ అవకాశం ఇచ్చి తప్పుచేశాడట ..!!
లోక్ సభలో మీసాలపై చర్చా..!! ఇదెక్కడి చోద్యం..!!!
మంత్రిపదవిలోకి అలా.. పార్టీలోకి ఇలా.. శభాష్ జయశంకర్
శ్రద్దా ఏమి ఆలోచిస్తుందో తెలిస్తే షాక్ అవుతారు..?
దీనావస్థలో బిఎస్ఎన్ఎల్ ...!!
ఆ లిస్టులో మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా..!!
రెజీనా పోర్న్ చూస్తుందా?
జగన్ ఎవరిని వదలరట .. సొంతవాళ్ళనైనా సరే..!!
జగన్ మరో కీలక నిర్ణయం..శభాష్ జగన్..!!
ఈ కారణంతోనే రజినీకాంత్ ఓటు వేయలేదా?
సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ 400 కోట్లా..!!?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.