Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jun 25, 2019 | Last Updated 8:50 am IST

Menu &Sections

Search

వరల్డ్ కప్: ఆరంభం అదిరింది.. టైటిల్ పై కన్నేసింది

వరల్డ్ కప్: ఆరంభం అదిరింది.. టైటిల్ పై కన్నేసింది
వరల్డ్ కప్: ఆరంభం అదిరింది.. టైటిల్ పై కన్నేసింది
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
వరల్డ్ కప్ లో భారత్ కు తొలివిజయం.  సమిష్టి విజయం.  ట్రోఫీలో ఫెవరెట్ జట్లుగా బరిలోకి దిగిన ఇండియా దక్షిణాఫ్రికాపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.  దక్షిణాఫ్రికాకు ఇది మూడో పరాజయం.  టైటిల్ ఫెవరెట్ గా అడుగుపెట్టిన దక్షిణాఫ్రికా పేవలమైన ఆటతీరును ప్రదర్శిస్తోంది.  ఎప్పుడు లేని విధంగా వరసగా మూడు పరాజయాలను మూటగట్టుకుంది.  


బౌలర్లకు అనుకూలంగా ఉన్న పిచ్ పైన ఇండియన్ బౌలర్లు చాహల్‌ (4/51), బుమ్రా (2/35), భువనేశ్వర్‌ (2/44) చెలరేగిపోయారు. దక్షిణాఫ్రికాను 227 పరుగులకే కట్టడి చేశారు.  మోరిస్‌ (42; 34 బంతుల్లో 1×4, 2×6), రబాడ (31 నాటౌట్‌; 35 బంతుల్లో 2×4)ల ఎనిమిదో వికెట్‌ భాగస్వామ్యం ఆ జట్టుకు కాస్త పోరాడే స్కోరును అందించింది. 


అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఇండియా ఈ 227 పరుగుల లక్ష్యాన్ని కేవలం 47.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.  రోహిత్ శర్మ 122 పరుగులతో సెంచరీ చేయగా, ధోని 34, రాహుల్ 26 పరుగులతో గెలుపుకు బాటలు వేశారు.  ధావన్, కోహ్లీలు తక్కువ పరుగులకే వెనుదిరగడం విశేషం.  భారత్ తన రెండో మ్యాచ్ ఆస్ట్రేలియాతో ఆదివారం రోజున తలబడుతుంది.  


దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: ఆమ్లా (సి) రోహిత్‌ (బి) బుమ్రా 6; డికాక్‌ (సి) కోహ్లి (బి) బుమ్రా 10; డుప్లెసిస్‌ (బి) చాహల్‌ 38; వాండెర్‌ డసెన్‌ (బి) చాహల్‌ 22; మిల్లర్‌ (సి) అండ్‌ (బి) చాహల్‌ 31; డుమిని ఎల్బీ (బి) కుల్‌దీప్‌ 3; ఫెలుక్వాయో (స్టంప్డ్‌) ధోని (బి) చాహల్‌ 34; మోరిస్‌ (సి) కోహ్లి (బి) భువనేశ్వర్‌ 42; రబాడ నాటౌట్‌ 31; తాహిర్‌ నాటౌట్‌ (సి) జాదవ్‌ (బి) భువనేశ్వర్‌ 0; ఎక్స్‌ట్రాలు 10 మొత్తం: (50 ఓవర్లలో 9 వికెట్లకు) 227. బౌలింగ్‌: భువనేశ్వర్‌ కుమార్‌ 10-0-44-2; బుమ్రా 10-1-35-2; హార్దిక్‌ పాండ్య 6-0-31-0; కుల్‌దీప్‌ యాదవ్‌ 10-0-46-1; చాహల్‌ 10-0-51-4; జాదవ్‌ 4-0-16-0భారత్‌ ఇన్నింగ్స్‌: ధావన్‌ (సి) డికాక్‌ (బి) రబాడ 8; రోహిత్‌ శర్మ నాటౌట్‌ 122; కోహ్లి (సి) డికాక్‌ (బి) ఫెలుక్వాయో 18; కేఎల్‌ రాహుల్‌ (సి) డుప్లెసిస్‌ (బి) రబాడ 26; ధోని (సి) అండ్‌ (బి) మోరిస్‌ 34; హార్దిక్‌ పాండ్య నాటౌట్‌ 15; ఎక్స్‌ట్రాలు 7. మొత్తం: (47.3 ఓవర్లలో 4 వికెట్లకు) 230. బౌలింగ్‌: తాహిర్‌ 10-0-58-0; రబాడ 10-1-39-2; మోరిస్‌ 10-3-36-1; ఫెలుక్వాయో 8.3-0-40-1; శాంసి 9-0-54-0


world-cup-2019,-india,-south-africa,
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
గల్ఫ్ లో సైబర్ యుద్ధం.. భయం గుప్పిట్లో ప్రపంచదేశాలు
మహర్షి కంటే నాలుగాకులు ఎక్కువే..!!
పవన్ స్వరం పెంచారు.. జగన్ కు ఇక చుక్కలే..!!
గూగుల్ కు ఆ అవకాశం ఇచ్చి తప్పుచేశాడట ..!!
లోక్ సభలో మీసాలపై చర్చా..!! ఇదెక్కడి చోద్యం..!!!
మంత్రిపదవిలోకి అలా.. పార్టీలోకి ఇలా.. శభాష్ జయశంకర్
శ్రద్దా ఏమి ఆలోచిస్తుందో తెలిస్తే షాక్ అవుతారు..?
దీనావస్థలో బిఎస్ఎన్ఎల్ ...!!
ఆ లిస్టులో మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా..!!
రెజీనా పోర్న్ చూస్తుందా?
జగన్ ఎవరిని వదలరట .. సొంతవాళ్ళనైనా సరే..!!
జగన్ మరో కీలక నిర్ణయం..శభాష్ జగన్..!!
ఈ కారణంతోనే రజినీకాంత్ ఓటు వేయలేదా?
సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ 400 కోట్లా..!!?
చిరంజీవి.. నాగార్జున .. ఓ మల్టీస్టారర్ సినిమా ..!!
బంగార్రాజు నుంచి షాకింగ్ న్యూస్..!!
మోడీ దెబ్బ కొట్టేలానే ఉన్నాడు..!!
2022 లో మళ్ళీ ఎన్నికలు.. వైకాపా పరిస్థితి ఏంటి..!!
ఈ కారణంతోనే మనిషి మృగం గా మారుతున్నాడా?
భూమి భరించలేకపోతోంది.. ఇక తప్పదు..!!!
ఇప్పటికిప్పుడు మూడో ప్రపంచ యుద్ధం వస్తే..!!
కాశ్మీర్ లో మళ్ళీ సినిమా పండుగ.. నిజమౌతుందా?
దీని ప్రభావంతోనే పవన్ ఓడిపోయాడా?
లోకేష్ చాలా అదృష్టవంతుడు.. జగన్ ప్రభుత్వంలో ఆయనకు...
విజయసాయి రెడ్డికి కొత్త పదవి ... దట్ ఈజ్ జగన్
ఎన్ని చెప్పినా పవన్ వినడు అంతే ..!!
డెలివరీ కానీ ఎస్ఎంఎస్ ల కోసం కాంగ్రెస్ ఎంత ఖర్చు చేసిందో తెలుసా?
జూన్ 1 కి సుజనా పార్టీ మారడానికి సంబంధం ఏంటి..?
చిరుకు ఆ పేరు ఎలా  వచ్చింది అంటే..!!!
సాహో ఇంకా కాలేదా.. హతవిధీ..!!!
అరుంధతి 2 వర్కౌట్ అవుతుందా..!!
అంతా స్క్రిప్ట్ ప్రకారమే... ఇప్పుడు టార్గెట్ లోకేష్..!!!
16 మంది టిడిపి ఎమ్మెల్యేలు బీజేపీలోకి.. నేడే ముహూర్తం..!!?
మన హీరోయిన్ల యోగాను చూశారా..!!
రోజా కేరాఫ్ విజయవాడ.. కారణం..!!!
టీడీపీకి గుండెపోటు.. ఆపరేషన్ చేసేదెవరో...!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.