Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jun 25, 2019 | Last Updated 9:58 am IST

Menu &Sections

Search

యువీ రిటైర్మెంట్ పై దుమారం రేపుతున్న రోహిత్ ట్వీట్ ..!

యువీ రిటైర్మెంట్ పై దుమారం రేపుతున్న రోహిత్ ట్వీట్ ..!
యువీ రిటైర్మెంట్ పై దుమారం రేపుతున్న రోహిత్ ట్వీట్ ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

క్రికెటర్ యువరాజ్ సింగ్ కు ఎటువంటి వీడ్కోలు లేకుండా తన రిటైర్మెంట్ ను ప్రకటించేలా చేసిన బీసీసీఐ మీద అభిమానులు ఇప్పటికే గుర్రుగా ఉన్నారు. అయితే  యూవీ రిటైర్ మెంట్ పై చాలా మంది చాలా రకాలుగా స్పందించినా.. భారత ఓపెనర్ రోహిత్ మాత్రం యూవీ బాధను బయటపెట్టడం చర్చనీయాంశంగా మారింది. యువరాజ్ సింగ్ భారత జట్టు టీ20 - వన్డే వరల్డ్ కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. రెండింటిలోనూ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా ఎంపికై భారత్ ను విశ్వవిజేతగా నిలిపాడు.


అలాంటి గొప్ప క్రికెటర్ రిటైర్మెంట్ ను బీసీసీఐ పట్టించుకోకపోవడం.. కనీసం సన్మానం - సత్కారం చేయకపోవడం చర్చనీయాంశమైంది. ఏవరూ లేనట్టు హోటల్ లో యూవీ రిటైర్ మెంట్ ప్రకటించడం దుమారం రేపింది..అయితే యూవీ ఆవేదనను అర్థం చేసుకున్న భారత ఓపెనర్ రోహిత్ శర్మ సంచలన ట్వీట్ చేశారు. ‘నువ్వు ఏదైనాతే సాధించావో అదే కోల్పోయేదాకా నీకు తెలియదు.. సోదరా..నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తుంటా.. ఘన వీడ్కోలుకు నువ్వు అర్హుడివి.. నా మనసులో నిన్ను అమితంగా ప్రేమిస్తుంటా.. నువ్వొక లెజెండ్ గా ఎదగాలి’ అంటూ రోహిత్ ట్వీట్ లో కోరాడు.


దీనికి యూవీ కూడా అంతే ఆవేదనగా స్పందించాడు. ‘నా మనసులో ఏమనుకుంటున్నానో అది నీకు తెలుసు.. లవ్ యూ.. సమయం వచ్చినప్పుడు ఇంకా అనేక విషయాలు వెల్లడిస్తానని’ యూవీ బాంబు పేల్చాడు..దీన్ని బట్టి ఈ లెజండరీ యూవీని బీసీసీఐ కానీ టీమిండియా కానీ పట్టించుకోలేదని.. ఘనమైన వీడ్కోలును ఇవ్వలేదని అర్థమైపోయింది. యూవీకి ఘన వీడ్కోలు దక్కకపోవడంపై రోహిత్ చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనికి తాను గట్టి కౌంటర్ ఇస్తానని యూవీ పేర్కొన్నాడు. ప్రస్తుతం వరల్డ్ కప్ సాగుతున్నందున వివాదాలకు దూరంగా యూవీ ఉన్నట్టు కనిపిస్తోంది.

yuvraj-singh
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వావ్ .. యుక్త వయసులో కత్తి మహేష్ ను చూశారా ..?
టీడీపీ నేతలకు మతి పోయిందా .. పోలవరం కూడా కూల్చేయాలంటా ..!
పవన్ కళ్యాణ్ జగన్ ను ఆ విషయంలో మాత్రం మెచ్చుకున్నారు ..!
ఇప్పుడు జగన్ కర్తవ్యం ఏంటి ..?
పాపం .. సుజనాకు అప్పుడే బీజేపీ షాక్ ఇచ్చింది ..!
చివరికి వంగవీటి రాధ జనసేనలోకి ..?
వైస్సార్ ఎన్ కౌంటర్ చేసినట్టు జగన్ కూడా వారిని ఎన్ కౌంటర్ చేస్తారా  ..?
చంద్రబాబుకు ఆ ఇల్లంటే ఎందుకంత మమకారం ..?
చంద్రబాబు ఇంటిని కూడా కూల్చేయబోతున్న జగన్ ..!
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై జగన్ ఉక్కుపాదం .. సంచలన నిర్ణయం తీసుకున్న జగన్ ..!
వాళ్లకి ఏం పని లేదు .. అందుకే నన్ను తగులుకున్నారు ..!
స్టైలిష్ లుక్ తో కట్టిపడేస్తున్న శృతి హాసన్ ..!
చీరలో హాట్ గా అందాలను ఆరబోసిందే ..!
బోయపాటి ఆ విషయంలో మాత్రం అస్సలు తగ్గడం లేదు .. నవ్వుకోవటం జనాలవంతైంది ..!
మంచి పధకాన్ని కూడా విమర్శించి నీచ రాజకీయాలు చేస్తున్న టీడీపీ ..!
సుజనాచౌదరి వచ్చింది ప్రజాసేవ కోసమటా .. జనాలు నవ్వుతున్నారు ..!
తాము చేసిన తప్పును తెలుసుకున్న టీడీపీ ..!
సరిలేరు నీకెవ్వరులో .. విజయశాంతి పాత్ర గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ..!
హిట్టో కాదో తెలియని సినిమాకు హరీష్ శంకర్ ఓవర్ యాక్షన్ చూశారా ..?
హిట్టో కాదో తెలియని సినిమాకు హరీష్ శంకర్ ఓవర్ యాక్షన్ చూశారా ..?
అటువంటి సీన్స్ చేసి మళ్ళీ బాధ అనుభవించలేను ..!
బాక్సాఫీస్ ను షేక్  చేస్తున్న కబీర్ సింగ్ ..!
పూజా హెగ్డేకు ఇదేం పిచ్చి ..!
జగన్ సంచలన నిర్ణయం .. ఇక టీడీపీకి కష్టమే ..!
20 రోజుల పాటు నగ్నంగా నటించిన అమలాపాల్ ..!
చంద్రబాబు చాణుక్యుడా .. చేతకాని చవటో కత్తి మహేష్ పోస్ట్ వైరల్ ..!
జైలుకెళ్లే టీడీపీ నేతలు ఎవరు ?
తమన్నా చేతిని గట్టిగా పట్టుకున్న ఛోటా .. మళ్ళీ దొరికాడు ..!
జగన్ నమ్మిన బంటు .. విజయసాయి రెడ్డికి మరో కీలక పదవి ..!
రోజాకు మంత్రి పదవిని మించిన పదవి ..!
బీజేపీలోకి వైసీపీ నేతలు .. ఇంత కంటే కామెడీనా ..?
లాజిక్ లు మాట్లాడి బాబును ఉక్కిరి బిక్కిరి చేసిన విజయ సాయి రెడ్డి ..!
కేసీఆర్ హరీష్ ను మరిచావు .. తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారు ..!
యాంకర్ ఓవర్ యాక్షన్ కు రానా సమాధానం అదిరింది ..!
ఎంత జరిగినా చంద్రబాబు ఇక మారరు ..!
సెక్సీ అందాలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది ..!