Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jun 25, 2019 | Last Updated 9:55 am IST

Menu &Sections

Search

పాక్ ని దులిపేసిన కంగారులు!

పాక్ ని దులిపేసిన కంగారులు!
పాక్ ని దులిపేసిన కంగారులు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

మొన్న ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా గేమ్ లో ఘోప పరాజయం పొందిన కంగారులు నిన్న  బుధవారం టాంటన్‌లో పాకిస్థాన్‌తో ఆడి ఆ కసి తీర్చుకుంది.టాంటన్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 307 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్లు అరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్‌లు దూకుడుగా ఆడారు.వీరిద్దరి  మంచి స్కోర్ సాధించగలిగారు. 111 బంతుల్లో 11  ఫోర్లు, సిక్సర్‌తో 107 పరుగులు చేశాడు. 


కాకపోతే పాక్ బౌలర్ మహ్మద్ ఆమిర్ ధాటికి ఆసీస్ టాపార్డర్ పేకమేడలా కుప్పకూలింది. ఫించ్ తర్వాత షాన్ మార్స్ చేసిన 23 పరుగులే అత్యధికం.  308 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్థాన్ 45.4 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌట్ అయింది.ఓపెనర్ ఇమాముల్ హక్ 53 పరుగులతో ఆకట్టుకున్నప్పటికీ సరైన భాగస్వామ్యాలు లేకపోవడం జట్టును దెబ్బతీసింది.


హక్ 53, బాబర్ ఆజం 30, మహ్మద్ హఫీజ్ 46, సర్ఫరాజ్ అహ్మద్ 40, హసన్ అలీ 32, వాహబ్ రియాజ్ 45 పరుగులు ఆటకు బలం చేకూర్చాలనుకున్నా ఫలితం దక్కలేదు. ఆసీస్ బౌలర్లలో పాట్ కమిన్స్ 3 వికెట్లు తీసుకోగా, మిచెల్ స్టార్క్, రిచర్డ్‌సన్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. కల్టర్ నైల్, అరోన్ ఫించ్‌లకు ఒక్కో వికెట్ దక్కింది.


సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన డేవిడ్ వార్నర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.నాలుగు మ్యాచ్‌లు ఆడిన పాకిస్థాన్‌కు ఇది రెండో ఓటమి కాగా, వర్షం కారణంగా ఓ మ్యాచ్ రద్దు అయింది. ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం  తొలి వికెట్‌కు 146 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఫించ్ 84 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 82 పరుగులు చేయగా, డేవిడ్ వార్నర్ సెంచరీ బాదాడు. 111 బంతుల్లో 11  ఫోర్లు, సిక్సర్‌తో 107 పరుగులు చేశాడు. అయితే, జట్టులో ఈ ఇద్దరు మినహా మరెవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. ఫించ్ తర్వాత షాన్ మార్స్ చేసిన 23 పరుగులే అత్యధికం. పాక్ బౌలర్ మహ్మద్ ఆమిర్ ధాటికి ఆసీస్ టాపార్డర్ పేకమేడలా కుప్పకూలింది. పది ఓవర్లు వేసి 30 పరుగులు మాత్రమే ఇచ్చిన ఆమిర్ 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 308 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్థాన్ 45.4 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ ఇమాముల్ హక్ 53 పరుగులతో ఆకట్టుకున్నప్పటికీ సరైన భాగస్వామ్యాలు లేకపోవడం జట్టును దెబ్బతీసింది. హక్ 53, బాబర్ ఆజం 30, మహ్మద్ హఫీజ్ 46, సర్ఫరాజ్ అహ్మద్ 40, హసన్ అలీ 32, వాహబ్ రియాజ్ 45 పరుగులు చేశారు. పాక్ ఆటగాళ్లలో ముగ్గురు డకౌట్ అయ్యారు. ఆసీస్ బౌలర్లు వరుసపెట్టి వికెట్లు తీసి పాక్‌ను ఒత్తిడిలోకి నెట్టేశారు. దీంతో పాక్ 266 పరుగులకే కుప్పకూలి 41 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆసీస్ బౌలర్లలో పాట్ కమిన్స్ 3 వికెట్లు తీసుకోగా, మిచెల్ స్టార్క్, రిచర్డ్‌సన్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. కల్టర్ నైల్, అరోన్ ఫించ్‌లకు ఒక్కో వికెట్ దక్కింది. సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన డేవిడ్ వార్నర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.నాలుగు మ్యాచ్‌లు ఆడిన పాకిస్థాన్‌కు ఇది రెండో ఓటమి కాగా, వర్షం కారణంగా ఓ మ్యాచ్ రద్దు అయింది. పాకిస్థాన్ మూడు పాయింట్లతో కింది నుంచి మూడో స్థానంలో ఉండగా, నాలుగు మ్యాచ్‌లు ఆడి మూడు విజయాలు సాధించిన ఆసీస్ రెండో స్థానంలో ఉంది.

cricket-world-cup-2019--pakistan-vs-australia
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
యువరాజ్ సింగ్ రికార్డ్ బ్రేక్ చేసిన షకీబుల్ హసన్!
హాస్య యోగా...!వల్ల  ఉపయోగం!
ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోవాలి! : సీఎం జగన్
చెత్తకుప్పలో దొరికిన చిన్నారి..దత్తత తీసుకున్న దర్శకుడు!
ఎవడైనా సరే తోలు తీస్తా..అత్యాచార ఘటనపై ఎమ్మెల్యే రోజా సీరియస్ !
ప్రతి సోమవారం "స్పందన" : సీఎం జగన్
‘రంగ్ దే’ తో వస్తున్న నితిన్!
ప్రజలను వంచించిన ఏ ప్రభుత్వం నిలబడదు : సీఎం జగన్
మనసున్న మారాజు మంత్రి మల్లన్న!
ఇండోనేషియాలో భారీ అగ్నిప్రమాదం..30 మంది మృతి!
శ్రీలంక చేతిలో చిత్తైన ఇంగ్లాండ్!
ప్రియుడి ఎదుటే దారుణంగా అత్యాచారం..!
క్లీవేజ్ షో చేస్తే ఆ పనిచేశాడా?
అదీ లెక్క.. వాట్ ఏ కాంబినేషన్ గురూ!
కెవ్...కేకా..‘హా..హా..హా..హా’ అంటూ బాలయ్య యెగాసనాలు..వీడియో వైరల్!
బ్రేకింగ్ : ఏపీ సీఎం జగన్ కి ఎదురు వెళ్లి మరీ స్వాగతం పలికిన కేసీఆర్..!
సమంత ‘ఓ బేబీ’ ట్రైలర్ అదుర్స్ !
మోడీ కే జై కొడుతున్న తెలుగుదేశం బడానేతలు!
టీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం బీజేపీనే..! : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
రూ.250 కోట్ల క్లబ్ లో ‘భారత్’!
ఫృథ్వి ఆ విషయంలో క్లారిటీ ఇచ్చాడు!
చింతమనేనికి మరో షాక్..కేసు నమోదు!
ఫోటో ఫీచర్ : బైకా..ఆటోనా..? కంట్రోల్ ఎలా చేస్తావు నాయనా!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.