Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jul 23, 2019 | Last Updated 8:11 am IST

Menu &Sections

Search

వెస్ట్ ఇండిస్ కు చుక్కలు చూపించిన బాంగ్లాదేశ్ ..!

వెస్ట్ ఇండిస్ కు చుక్కలు చూపించిన బాంగ్లాదేశ్ ..!
వెస్ట్ ఇండిస్ కు చుక్కలు చూపించిన బాంగ్లాదేశ్ ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

నిన్న బాంగ్లాదేశ్ అట తీరు చూసిన వారెవరైనా ఈ టీం ను ఇక నుంచి పసికూన అని పిలవారేమో ... భారీ లక్ష్యాన్ని అవలీలగా చేధించింది. అంతర్జాతీయ క్రికెట్ లోకి వచ్చి దశాబ్దాలు గడిచిపోతున్నా ఇంకా 'బంగ్లా బేబీలు' అనిపించుకుంటున్న ఆటగాళ్లు ఇప్పుడు విరుచుకుపడ్డారు. వెస్టిండీస్ ను ఒక ఆట ఆడుకున్నారు బంగ్లాదేశీయులు. నంబర్ల ప్రకారం చూస్తే వెస్టిండీస్ కూడా మ్యాచ్ లో బాగానే ఆడింది.


బంగ్లాదేశ్ కు వెస్టిండీస్ జట్టు 322 పరుగుల భారీ లక్ష్యాన్నే నిర్దేశించింది. ఆ లక్ష్యాన్ని అందుకోవడం అంత సులభం ఏమీ కాదు. వెస్టిండీస్ జట్టు బౌలింగ్ విభాగం మరీ అంత బలహీనంగా ఏమీ లేదు. అయినా బంగ్లా బ్యాట్స్ మన్ మాత్రం తమ  దూకుడు ఏమిటో చూపించారు.  ఆ పరుగుల లక్ష్యాన్ని బంగ్లా చేధించడం కూడా అంత ఆశ్చర్యం ఏమీ కాదు.


అయితే ఎటొచ్చీ కేవలం 41 ఓవర్ లోనే 322 రెండు పరుగుల భారీ లక్ష్యాన్ని బంగ్లా బ్యాట్స్ మన్ చేధించడం మాత్రమే నిజమైన ఆశ్చర్యం! సంచలనం. బంగ్లా ఈ విజయం సాధించడం సంచలనం కాదు, ఆ భారీ స్కోరును ఇంకా ఎనిమిది ఓవర్లకు పైనే మిగిలి ఉండగా చేధించేయడం మాత్రం సంచలనమే. ఈ దూకుడు చూస్తే ఒకవేళ వెస్టిండీస్ నాలుగు వందలకు పైగా స్కోరును నిర్దేశించి ఉన్నా బంగ్లా బ్యాట్స్  ఆ స్కోర్ ను ఊదేసే వాళ్లేమో అని క్రికెట్ విశ్లేషకులు ఆశ్చర్యపోతూ ఉన్నారు.

bangaldesh
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బండ్లకు ఆ సినిమాలో అవకాశం లేనట్టేనా ?
తనకు కాబోయే భర్తకు వయసుతో పని లేదంటా !
చిరంజీవితో సినిమా పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పూరి !
బిగ్ బాస్ 3 క్రియేట్ చేసిన రికార్డుల గురించి చెప్పుకొచ్చిన నాగార్జున !
కుమార స్వామీ త్యాగం .. కొత్త సీఎం ఇతనేనా ?
రోజా భర్తకు అదిరిపోయే పదవి !
వైసీపీలోకి టీడీపీ కీలకనేత .. జంపింగ్ కు రంగం సిద్ధం !
సమంతను షాక్ కు గురి చేసిన లీక్ అయిన ఆ ఫొటోలు !
ఈ ఎపిసోడ్ ను చూసి కర్ణాటక ప్రజలకే చిరాకొస్తుంది !
హీరోయిన్స్ ను ఎక్కడ పడితే అక్కడ పిసుకుతారు  .. పూరి సెన్సేషన్ !
 మహేష్ తో సినిమా అంటే భయపడుతున్న దిల్ రాజ్  .. కారణం ఏంటి ?
ఆ హీరో పరిస్థితి ఘోరంగా తయారైంది !
జగన్ తో భేటీ కాబోతున్న ఎన్టీఆర్ !
ఇస్మార్ట్ కలెక్షన్స్ బయ్యర్లు ఫుల్ హ్యాపీ !
పూరీ ఇంత అతి దేనికీ ?
టీడీపీలో చివరికి మిగిలేది ఎమ్మెల్యేలు ముగ్గురేనా ?
సాహో వాయిదా వెనుక ఇన్ని కారణాలు ఉన్నాయా ?
జక్కన పై జరుగుతున్న ఘోరమైన ట్రోలింగ్ !
బుల్లితెర నటీ కరిష్మా హాట్ అందాలు !
ధోని ఇక క్రికెట్ కు శెలవు .. సైన్యంలోకి ఎంట్రీ !
పైనా చొక్కా గుండీలు విప్పేసి ఘాటు అందాలతో కంగనా !
వైసీపీలో ఆ నేతకు పదవుల పంట .. ఆశ్చర్యంలో వైసీపీ నేతలు !
ఆఖరి పంచ్ జగన్ ది అయితే ఆ కిక్కే వేరప్పా !
ఇస్మార్ట్ శంకర్ హిట్ అయినా పూరికి అవకాశాలు రావటం కష్టమే !
లిఫ్ట్ లో సెక్స్ సీన్స్ తో రెచ్చిపోయిన నటీ నటులు !
ప్రభాస్ తరువాత అయినా జాగ్రత్త పడాలి .. లేకపోతే ?
గ్రామ సచివాలయ ఉద్యోగులకు అదిరిపోయే జీతం .. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ !
సెల్ ఫోన్స్ రేట్ లు నా వల్లే తగ్గాయి .. అసెంబ్లీలో బాబుగారి కామెడీ !
పూరీకి, మహేష్ కు ఎక్కడ గొడవొచ్చింది !
ధోనీని తప్పిస్తే అతనికి చెప్పండి .. సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు !
ధోని గురించి ఆ ప్రచారం అబద్దమని అనుకోవాలి !
విజయసాయి రెడ్డికి మరో కీలక పదవి !
అమరావతికి వరల్డ్ బ్యాంకు ఋణం ఇవ్వకపోయిన నష్టం లేదు .. ఎందుకంటే ?
ఈ పాపాన్ని కూడా జగన్ మీద తోసేస్తున్నారే !
తనకు అక్రమ సంభందం ఉందని ఒప్పుకున్న క్రికెటర్ !
తెలంగాణలో ప్రతిపక్షం ఇప్పుడు ఎవరో తెలుసా ?