అమీర్ ఖాన్ ఏంటి ఇండియాను ఓడించడం ఏంటని అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నా. పాపం అనవసరంగా మన అమీర్ ఖాన్ అని ఆడిపోసుకునేరు. ఈ అమీర్ ఖాన్ వేరు. ఈయనగారిది లండన్. పుట్టి పెరిగింది అంతా లండన్ లోనే. లండన్ లో పెరిగిన బ్రిటిష్ బాక్సర్ గా ఎదిగాడు.
ఆ దేశం తరపున ఆడుతున్నా.. మూలాలు పాక్ లోనే ఉన్నాయి. ఆ బుద్ది ఎక్కడికి పోతుంది.. మొన్న జరిగిన ఇండియా పాక్ మ్యాచ్ లో పాకిస్తాన్ ఓడిపోవడం ఈయనకు నచ్చలేదు. అందుకే ఓ ఛాలెంజ్ చేశాడు. జులై 12 వ తేదీన సౌదీ అరేబియాలో బాక్సింగ్ మ్యాచ్ జరగబోతున్నది.
ఈ మ్యాచ్ లో అమీర్ ఖాన్.. ఇండియా బాక్సర్ నీరజ్ గోయత్ తో తలబడబోతున్నాడు. నీరజ్ ను ఓడించి ప్రతీకారం తీర్చుకుంటానని.. పాక్ ఓటమికి బదులు ఇస్తానని అంటున్నాడు. అక్కడితో ఆగకుండా.. పాక్ ఆటగాళ్లు ఫిట్ గా ఉండేందుక తగిన డైట్ సూచనలు ఇస్తానని అంటున్నాడు అమీర్ ఖాన్.
అమీర్ ఖాన్ ట్వీట్ కు నీరజ్ స్పందించాడు. కలలు కంటూ ఉండు ఆ కలలు సాకారం అయినపుడు చూద్దాము అని స్మైల్ ఇస్తున్న ఎమోజీలను జత చేశాడు. అయితే, ఇంగ్లాండ్ లో పుట్టి అక్కడే పెరిగి ఆదేశ పౌరసత్వం కలిగి.. ఆ దేశం తరపున ఆడుతున్న వ్యక్తి మరో దేశాన్ని పొగుడుతూ.. బదులు .. ఇంగ్లాండ్ ఏం చేస్తోంది. తగిన చర్యలు తీసుకోదా ..!!!